Mukkupudaka: అగ్నిసాక్షి లో ‘గౌరి’ లా…ముక్కుపుడక లో అవని గా…ట్రెడిషనల్ అందం అభినయం కలిపి ఒంటి చేత్తో సీరియల్స్ సక్సెస్ తెస్తున్న ‘ఐశ్వర్య పిస్సె’ లక్!
Mukkupudaka September 25th: అగ్నిసాక్షి సీరియల్ గౌరి అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఈ పాత్రలో అంత సహజంగా ఒదిగిపోయిన ఈ భామ అసలు పేరు ఐశ్వర్య పిస్సె ....