Subhashree Rayaguru: 15 సంవత్సరాల సినీ ప్రయాణం…గుండె పిండేసే అందం…మిస్సవకూడని విషయాలతో బిగ్ బాస్ 7 శుభశ్రీ రాయగురు ప్రత్యేక కథనం!
Subhashree Rayaguru: బిగ్‌బాస్ తెలుగు సీజన్-7లో ఉన్న 14 మందిలో ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. హౌజ్‌లో ఎవరికీ వారు తమ గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ సారి బిగ్‌బాస్ హౌజ్‌లో...