True lover OTT release: ఓటీటీ రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకున్న ” ట్రూ లవర్ “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..?
True lover OTT release: మణికందన్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గుడ్ నైట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈయన మొట్టమొదటి సినిమా తోనే మంచి విజయం సాధించాడు....