NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Attarintiki Daredi serial: అత్తారింటికి దారేది సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Attarintiki Daredi serial: ప్రముఖ సమస్త ఈటీవీలో ప్రసారమవుతున్న నేటి కాలం సీరియల్స్ కి పెద్దగా ప్రేక్షక ఆదరణ దక్కడం లేదు. కానీ కొన్ని సీరియల్స్ కాన్సెప్ట్ పరంగా బాగుండడంతో కేవలం ఆ సీరియల్స్ ని మాత్రమే వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. అలా ప్రేక్షక ఆదరణ పొందిన సీరియల్స్ లో అత్తారింటికి దారేది సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ ప్రేక్షకుల్లో బాగా పాపులర్ రావడమే కాకుండా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది.

Attarintiki Daredi serial updates
Attarintiki Daredi serial updates

ఇక ఈ సీరియల్లో ముకుంద కి సిస్టర్ గా నటిస్తున్న ఐశ్వర్య తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ఐశ్వర్య అడ్డాల. ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచే యాక్టింగ్ ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో నటి కావాలి అనుకుంది. ఇక ఈమె చదువుకునే సమయంలోనే స్కూల్ మరియు కాలేజీల్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్ లో ఎక్కువ ఉషారుని చూపించేది. ఇక చదువు పూర్తయిన వెంటనే ఈ ముద్దుగుమ్మ మొదట బుల్లితెరకి రాకముందు వెండితెరపై తన కెరీర్ స్టార్ట్ చేసింది.

Attarintiki Daredi serial updates
Attarintiki Daredi serial updates

హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటరీ సినిమాతో వెండి తెరకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అనంతరం మౌనం, నా రూటే సపరేట్, శ్రీముఖి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక అనంతరం అత్తారింటికి దారేది సీరియల్ ద్వారా బుల్లితెరకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ సీరియల్ లో ముకుందా కి సిస్టర్ రోల్ లో నటిస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది.

Attarintiki Daredi serial updates
Attarintiki Daredi serial updates

మరి రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ మళ్లీ సినిమాల వైపుకు వెళుతుందో లేదా సీరియల్స్ తోనే స్థిరపడుతుందో చూడాలి. ఏదేమైనప్పటికీ మొదట హీరోయిన్గా నటించి అనంతరం సీరియల్స్ లో నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకులు గుర్తించడం లేదు. ఇందుకు కారణం వారు చేసిన సినిమాలు హిట్ కాకపోవడమే. ఈ ముద్దుగుమ్మ అనేక సినిమాల్లో నటించినప్పటికీ ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదు. అందుకే ఈమె వెండి తెర కి గుడ్ బాయ్ చెప్పి బుల్లితెరపై అరంగేట్రం చేసింది. ఇక బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఎనలేని ఫ్యాన్ బేస్ దక్కించుకోవడంతో ఈమె బుల్లితెరకే అంకితం అయిపోదామని ఆలోచిస్తుందట.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri