NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi జులై 10 ఎపిసోడ్ 144: కావ్య చూపించే ప్రేమకి ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజ్.. రేపటికి సూపర్ ట్విస్ట్!

Brahmamudi జులై 10 ఎపిసోడ్ 144: అప్పుని కాపాడాడన్న కృతజ్ఞతతో కళ్యాణ్ కి కృతజ్ఞతలు చెబుతుంది. వాళ్ళ అమ్మ కనకం వంట గదిలో  బెల్లం టీ పెట్టి అప్పుని పిలిచి ఆ టీ కళ్యాణ్ కి ఇవ్వమని చెబుతుంది. ఇక అప్పు తన చేతులతో టీ తీసుకురావడంతో కళ్యాణ్ కూడా లేచి నిలబడి నువ్వు టీ తీసుకొస్తున్నావా అంటూ ఆశ్చర్యపోతాడు. అవును నాకు ఈ పనులు సూట్ కావాని తెలుసు. కానీ మా అమ్మ ఇచ్చి రమ్మని చెప్పింది.  నువ్వు చేసిన హెల్ప్ కు నా నుంచి థాంక్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అలాంటివి ఏమి చెప్పను అంటూ అప్పు అంటుంది. నేను కూడా అలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు అని కళ్యాణ్ అంటాడు. మరి అయితే టీ తాగడం అయిపోయిందా.. ఇంకా ఇంటికి పో అని డైరెక్ట్ గా చెప్తుంది అప్పు.

Brahmamudi Serial July 10 2023 Today Episode 144 Highlights
Brahmamudi Serial July 10 2023 Today Episode 144 Highlights

రాజ్ కావ్య దగ్గర ఒక్క రూపాయి కూడా లేదా అని గుర్తు చేసుకొని , తనకి ఖర్చులకు వాడుకోడానికి కొన్ని డబ్బులు తీసుకువచ్చి తన గదిలో పెడతాడు. ఇన్ డైరెక్ట్ గా ఆ డబ్బులు కావ్యకు ఉపయోగపడతాయని తన రూమ్ లో కొన్ని డబ్బులు తీసుకువచ్చి అక్కడ పెడతాడు. ఇక ఆ డబ్బులు నీకోసమే నువ్వే వాడుకోవాలి అని డైరెక్ట్ గా కావ్యకు చెప్పలేక నాన్న తంటాలు పడతా ఉంటాడు. ఇక వాళ్ళ బాబాయ్ కి ఫోన్ చేసి నా కబోర్డ్ లో డబ్బులు పెడుతున్నాను అవి మనందరివి, ఎవరైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అంతలో అక్కడికి వాళ్ళ బాబాయ్ వస్తాడు. ఇక ఏదో విధంగా టాపిక్ డైవర్ట్ చేసి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక ఆ డబ్బులు కావ్య దగ్గరగా పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి ఈ డబ్బులు నాకోసమే తీసుకొచ్చానని నేను వాడుకోవాలని ఇలా చెబుతున్నారా అని కావ్య మనసులో అనుకుంటుంది. అవును నీకోసమే అని రాజ్ మనసులో అనుకుంటాడు.

Brahmamudi Serial July 10 2023 Today Episode 144 Highlights
Brahmamudi Serial July 10 2023 Today Episode 144 Highlights

అప్పు కి తన ఫ్రెండు ఎవరో ఫోన్ చేసి ఎవరో తనని కొట్టారని చెబుతాడు. అయితే వెంటనే వస్తున్నాను అంటూ అప్పు ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. అప్పుడే వాళ్ళ అమ్మ చెక్కు తీస్తున్న బీరకాయని తన కాళ్ళ దగ్గర విసిరేసి ఇంట్లో నుంచి కాలు బయటపడితే అలాగే నీ ఒంటి మీద ఉన్న తోలుని ఓలిచేస్తానంటూ అప్పుకి వార్నింగ్ ఇస్తుంది. వాడు నా చిన్నప్పుడు దోస్తు వాడిని ఎవరో కొట్టారంట నేను వెళ్లి కాపాడుతా అంటూ అప్పు అనగానే ఇప్పటికే రెండు రోజులు జైల్లో ఉండి వచ్చావు ఇక నీకు సంబంధం ఎలా వస్తుంది అంటూ అప్పుడు అరుస్తుంది వాళ్ళమ్మ. అసలు మనం ఇప్పటి వరకు దానిని ఆడపిల్లల ఎప్పుడైనా చూశామా.. ఇక తను ఇంట్లోకి వెళ్లిపోగానే వాళ్ళ పెద్దమ్మ చీర కట్టి జడ వేయలే గాని దాని అంత అందంగా ఎవరుంటారు అంటూ వాళ్ళ అమ్మతో చెబుతుంది. 

Brahmamudi Serial July 10 2023 Today Episode 144 Highlights
Brahmamudi Serial July 10 2023 Today Episode 144 Highlights

 అవును కావ్యని వాళ్ళ అత్తవారింట్లో ఏదో అన్నారని విన్నాను ఏమైందో ఏమో తెలియలేదు అంటూ కనకం కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది. ఇక కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి వదినా మీకే ఫోన్ అంటూ కావ్య అని పిలుస్తాడు కనుక కావ్యని ఎలా ఉన్నావ్ అని అడగకుండా మీ ఇంట్లో ఏదో గొడవ జరిగింది కదా అని అడగగానే.. అమ్మ అలాంటి విషయాలు నువ్వు అడగకూడదు. నేను చెప్పకూడదు. అత్తారింట్లో ఇలాంటి విషయాలన్నీ మామూలే ఇక్కడ జరిగే వాటిని నేను సర్దుబాటు చేసుకోగలను అని కావ్య కనకంతో చెబుతుంది. అవును ఇంతకీ అదెలా ఉంది అంటూ స్వప్న గురించి అడుగుతుంది తను ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటుంది. దర్జాగా బతుకుతుంది అని కావ్య అంటుంది. అది తప్పు చేసినా దొరలాగా బతుకుతుంది అని కనకం అంటుంది.

Brahmamudi Serial July 10 2023 Today Episode 144 Highlights
Brahmamudi Serial July 10 2023 Today Episode 144 Highlights

 కావ్యకి ఎలాగైనా ఎకౌంటు ఓపెన్ చేర్పించాలని బ్యాంకు మేనేజర్ ని ఇంటికి పిలిపిస్తాడు రాజ్. ఇప్పుడు ఈ బ్యాంక్ మేనేజర్ ఇంటికి ఎందుకు వచ్చారు అని రాశిని ఇంట్లో అందరూ అడిగేసరికి.. నేను ఏదో ఆ కావ్యకి ఎకౌంటు ఓపెన్ చేద్దామని పిలిపించానని అనుకుంటున్నారా ఏంటి అంటూ.. ఇక ఆ విషయాన్ని ఇండైరెక్టుగా ఓపెన్ గా చెప్పేస్తాడు రాజ్.  అలా అందరూ ఒక్కొక్కరుగా పేర్లు చెబుతారు.

Brahmamudi Serial July 10 2023 Today Episode 144 Highlights
Brahmamudi Serial July 10 2023 Today Episode 144 Highlights

రేపటి ఎపిసోడ్ లో రాజ్ కారు ఓపెన్ చేసేసరికి కావ్య ఉంటుంది. కారులో ఏం చేస్తున్నావ్ అని రాజ్ కావిని అడుగుతాడు. నేను మీ కార్ని ఏం చేయడం లేదు ఇవిగో ఇవి పెడుతున్నాను అంటూ ఇన్ హెల్లర్ చూపిస్తుంది. ఈ ఇన్హేలర్ లేకనే మొన్న మీరు చాలా ఇబ్బంది పడ్డారు. మీకు అందుబాటులో ఇవి ఉండాలని మన రూమ్ లో ఒకటి మీ కార్లో ఒకటి మీ ఆఫీసులో ఒకటి ఉండాలని ఈ రెండు ఇక్కడ పెడుతున్నాను అంటూ కావ్య వాటిని అక్కడ పెట్టి పక్కకు వస్తుంది. ఇక రాజ్ కార్లో ఆఫీస్ కి వెళ్తుండగా బాయ్ చెబుతుంది. రాజ్ కారులో వెళ్తూ వాటిని చూస్తూ కావ్య తనపై చూపించే ప్రేమకి ఉక్కిరిబిక్కిరి అవుతాడు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri