Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్..కి సంబంధించి కంటెస్టెంట్ లిస్ట్..??

Published by
sekhar

Bigg Boss 6 Telugu: తెలుగు టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో కి.. విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒక తెలుగులో మాత్రమే కాదు.. హిందీ, తమిళం, కన్నడం వంటి భాషలలో.. ఇప్పటికే ఈ షో అనేక సీజన్ లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తెలుగులో ఐదు సీజన్ లు పూర్తిచేసుకున్న ఈ షో.. మరి కొద్ది నెలల్లో ఆరో సీజన్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే ఆరో సీజన్ కి సంబంధించి లోగో లాంచ్.. నాగార్జున హోస్టింగ్ వ్యవహారం కన్ఫామ్ అయ్యింది. రెండు వీడియోలు కూడా ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.

ఇక ఇదే సమయంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు.. కంటెస్టెంట్ లకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ షో లోకి తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా మొదటిగా యూట్యూబర్ హర్ష కి అవకాశం కల్పించడం జరిగింది. ఈ క్రమంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు హర్ష సోలో పాల్గొంటున్నట్లు వీడియో కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ఇంకా సీజన్ సిక్స్ లోకి… వస్తున్న కంటెస్టెంట్ లిస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఆ లిస్ట్ చూస్తే..జబర్ధస్త్ వర్ష, కొరియోగ్రాఫర్ పొప్పీ మాస్టర్ యాంకర్ రోషన్, వలయం సినిమా ఫేమ్ హీరో లక్ష్య చదలవాడ, బుల్లితెర నటి కరుణ భూషణ్, బుల్లితెర నటుడు కౌశిక్, యూట్యూబర్ శ్రీహాన్, మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ చైతన్య గరికపాటిలు, ప్రముఖ యాంకర్ మంజుషా, హీరోయిన్ ఆశా సైనీ, న్యూలి మేరీడ్ సినిమా ఫేమ్ సంజన చౌదరి, యూట్యూబర్ కుషిత కల్లపు, సింగర్ మోహన భోగరాజు. వీళ్లంతా.. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి రావడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

This post was last modified on June 28, 2022 1:13 pm

sekhar

Recent Posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప 2' మూవీ తెరకెక్కుతోంది. 2021లో వచ్చిన… Read More

April 26, 2024

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

Lok sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన… Read More

April 26, 2024

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం… Read More

April 26, 2024

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

JD Lakshminarayana: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.… Read More

April 26, 2024

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Breaking: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమను… Read More

April 26, 2024

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

Phone Tapping Case: తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితుల (మాజీ పోలీస్ అధికారులు)… Read More

April 26, 2024

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

Guppedanta Manasu April 26 2024 Episode 1060:  qదత్తత కార్యక్రమానికి వెళ్లాలి అని చెప్పాను కదా మరి ఇంకా… Read More

April 26, 2024

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Mogalirekulu: సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న నటీనటులలో సాగర్ కూడా… Read More

April 26, 2024

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Sridevi: నందమూరి తారక రామారావు మరియు శ్రీదేవి కలయికలో ఎన్నో సినిమాలు రూపొందాయి. అయితే షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి… Read More

April 26, 2024

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221:బాగి ఎలా ఉన్నావ్ అమ్మ అని రామ్మూర్తి అంటాడు. నువ్వేంటే… Read More

April 26, 2024

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Vaidya Visakhas: బుల్లితెర యాంకర్ విద్య విశాఖ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. స్టార్ యాంకర్ గా టాలీవుడ్… Read More

April 26, 2024

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Elon Musk: ప్రస్తుత కాలంలో యూట్యూబ్ కి ఏ విధమైన ఫాలోయింగ్ ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. కొందరు యూట్యూబ్… Read More

April 26, 2024

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Heroine: ఇండియన్ చిత్ర పరిశ్రమలో కొంతమంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటూ ఆస్తులను పెంచుకుంటున్నారు. వరుస సక్సెస్… Read More

April 26, 2024

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Parshuram: ప్రస్తుత కాలంలో చాలామంది హీరోలు తాము నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే తమ రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేస్తూ… Read More

April 26, 2024

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

Malli Nindu Jabili 2024 Episode 633:  అక్క నేను కావాలని ఏదీ చేయలేదు అలా జరిగిపోయింది నన్ను క్షమించక… Read More

April 26, 2024