NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పీవోకేలో చైనాకు వ్యతిరేకంగా ఉద్యమం..!!

చైనా పాక్ ఆర్థిక కారిడార్ లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) లో “నీలం జీలం” నది పై కొన్ని విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చైనాతో పాకిస్తాన్ ఈ ఏడాది జూన్ మాసంలో ఒప్పందం చేసుకుంది. దీంతో పీవోకేలో చైనాకు వ్యతిరేకంగా ఉద్యమం రాజుకుంది. చైనా కంపెనీలు కట్టబోతున్న డ్యాంలను పీవోకే ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముజాఫర్ బాధ్ లో  భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘నదులను కాపాడుకుందాం… ముజాఫర్ బాధ్ ను కాపాడుకుందాం అంటూ నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా చైనా దేశానికి చెందిన జెండాలను తగలబెట్టారు.

Pakistan evacuates 50 Chinese nationals in PoK due to continuous ...ఒకానొక సమయంలో “నీలం జీలం” నది నీళ్ళతో కలకలలాడుతూ పరవళ్లు తొక్కేది, స్థానికులు తాగునీటి అవసరాలు తీరేవి. కానీ ఇప్పుడు మురికి నీరుగా నది జలం మారిందని పీవోకే కు చెందిన సామాజికవేత్త డాక్టర్ అంజద్ మీర్జా ఆవేదన వ్యక్తం చేశారు. చైనా, పాకిస్థాన్ దేశాలు ఎకనామిక్ కారిడార్ అంటూ ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు అంటూ ఆయన ఆరోపించారు.

 

మా బాధ చాలా సంవత్సరాల నుండి తెలియజేస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదని  మీర్జా వాపోయారు. చైనా కంపెనీలు తమ డ్యాంల నిర్మాణం కోసం నది నీళ్లను మళ్లించడంతో… ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఇలా చేస్తే పి ఓకే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది పైగా పేదరికంలో కూరుకు పోతున్నాం అంటూ అంజద్ ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N