NewsOrbit
హెల్త్

అమ్మో వీళ్ళు మామూలోళ్ళు కాదు .. కరోనాకి శృంగారం తో మందు కనిపెట్టారు !

అమ్మో వీళ్ళు మామూలోళ్ళు కాదు .. కరోనాకి శృంగారం తో మందు కనిపెట్టారు !

 కరోనా కి వ్యాక్సిన్ కనుగొనడానికి అన్ని దేశాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఓ మందు ఆశలు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే శృంగార సమస్యలను పరిష్కరించడానికి వాడే మందుతో కరోనా వైరస్అరికట్టవచ్చు అంటున్నారు.

అమ్మో వీళ్ళు మామూలోళ్ళు కాదు .. కరోనాకి శృంగారం తో మందు కనిపెట్టారు !

ఏమి సందేహం లేదు, మీరు చదివింది నిజమే. అంగస్తంభన సమస్యల నివారణకు వాడే ‘ఆర్‌ఎల్‌ఎఫ్‌-100’ ఔషధం ఇప్పుడు కరోనా వైరస్ ని నాశనం చేస్తోందని తేలింది. కరోనా సోకిన వారికి ఈ మందు ఇవ్వడం వలన, కరోనా రోగులు త్వరగా కోలుకుంటున్నట్లు నిపుణుల పరిశోధనలో తేలింది. ముక్కు ద్వారా పీల్చే ఈ మందుకు ‘అవిప్టడిల్‌’ అనే పేరు ఉంది.

ఈ మందు తో తీవ్ర, అల్ప ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులపై ప్రయోగ పరీక్షలు జరిపేందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ పచ్చజెండా ఊపింది. ఈ మందు పేటెంట్లు కలిగిన స్విట్జర్లాండ్‌ కంపెనీ రిలీఫ్‌ థెరపాటిక్స్‌, ఇజ్రాయెలీ-అమెరికన్‌ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబరు 1 నుంచి ప్రయోగ పరీక్షలను ప్రారంభించనుంది. వాస్తవానికి ఈ మందును అత్యవసర ప్రాతిపదికన కరోనా రోగులకు అందించేందుకు జూన్‌లోనే అనుమతులొ చ్చాయి.

అమెరికాలోని హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ ఆస్పత్రి నిర్వాహకుల కథనం ప్రకారం.. దీన్ని తీవ్ర ఇన్ఫెక్షన్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఓ 54 ఏళ్ల వ్యక్తికి అందించారు. ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విఫలమవడంతో ఆస్పత్రిలో చేరిన తరుణం లో అతడికి వైరస్‌ సోకింది. ఈ క్రమంలో తీవ్ర శ్వాసకోశ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆ రోగి నాలుగు రోజుల్లోనే వెంటిలేటర్‌పై నుంచి బయటికి వచ్చేలా ‘ఆర్‌ఎల్‌ఎఫ్‌-100’ చేయగలిగింది.

ఆయనలా మరెందరో వేగంగా కోలుకునేందుకు ‘అవిప్టడిల్‌’ కారణమైంది. కరోనా రోగుల ప్రాణగండానికి కారణం అవుతున్న సైటోకైన్‌ స్టార్మ్‌ను నిలువరించడంలో.. ఊపిరితిత్తుల కణాలు, ఏక కేంద్ర తెల్ల రక్తకణాల్లో (మోనోసైట్స్‌) వైరస్‌ సంఖ్య పెరగకుండా ఉండేందుకు ఆర్‌ఎల్‌ఎఫ్‌-100 నిరోధిస్తోందని శాస్త్రవేత్తలు తెలియ చేసారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri