NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Health: సాధారణంగా జీడిపప్పును కొందరు ఇష్టంగా తింటారు కానీ మరికొందరు మాత్రం అస్సలు దగ్గరికి రానివ్వరు. కానీ జీడిపప్పులో ఉండే పోషక విలువలు తెలుసుకోవడం ద్వారా వాటిని తినేందుకు మక్కువ చూపిస్తారు. జీడిపప్పులో ఉండే పోషకాలు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు నివారమవుతాయి. ఇక జీడిపప్పుని క్రమం తప్పకుండా తినడం ద్వారా ఐదు ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

These are the five health benefits of eating cashews
These are the five health benefits of eating cashews

1. జీడిపప్పు తినడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. వీటిలో ఉండే మెగ్నీషియం రక్తహీనతను అరికట్టి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తుంది.

2. ఇక గర్భిణి స్త్రీలకు ఈ జీడిపప్పు ఎంతో మంచిదని చెప్పొచ్చు. గర్భిణి స్త్రీలు క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా ఫ్రీ డెలివరీ అవ్వడంతో పాటు బిడ్డ పుట్టిన అనంతరం కూడా వారు ఎంతో స్ట్రాంగ్ గా ఉంటారు.

3. అదేవిధంగా క్రమం తప్పకుండా జీడిపప్పును తీసుకోవడం ద్వారా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా జ్ఞాపకశక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

4. రోజువారి మీ డైలీ రొటీన్ లో జీడిపప్పును చేర్చుకోవడం ద్వారా కరోనా వంటి సమస్యలకి చెక్ పెట్టవచ్చు.

These are the five health benefits of eating cashews
These are the five health benefits of eating cashews

5. ఇక అతి బరువు సమస్యతో బాధపడుతున్న వారికి జీడిపప్పు బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. దీనిలో ఉండే పోషకాలు కారణంగా ఆకలి సమస్యని నివారిస్తుంది. తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న జీడిపప్పుని క్రమం తప్పకుండా మీ డైలీ రొటీన్ లో చేర్చుకుని అందమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.

author avatar
Saranya Koduri

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju

YS Sharmila: జగన్ ఇచ్చిన అప్పుపై షర్మిల ఇచ్చిన క్లారిటీ ఇది

sharma somaraju