NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

సాధారణంగా మనం అరటి పండ్లను కేవలం తినడానికి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ అరటి పండులో ఉండే పోషకాలు కారణంగా మన బాడీకే కాకుండా మన జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Nutritious hair with banana is yours!
Nutritious hair with banana is yours

ఈ పోషకాలు జుట్టుని పెంచడంలో సహాయపడతాయి. రెండు పండిన అరటిపండ్ల గుజ్జు లో పెరుగు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉంచి అనంతరం హెయిర్ కి అప్లై చేయడం ద్వారా సిల్క్ కి అండ్ పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కుదుళ్లు దృఢంగా మారుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Nutritious hair with banana is yours!
Nutritious hair with banana is yours

పెరుగులోని పోషక విలువలు.. జుట్టును మృదువుగా చేర్చడంలో సహాయపడతాయి. అరటిపండు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇది దెబ్బతిన్న వెంట్రుకలను బలపరుస్తుంది కూడా. గుడ్డు మరియు పెరుగు అరటిపండ్లతో కలిసిన హెయిర్ మాస్క్ జుట్టుకి చాలా పోషకాలను అందిస్తుంది.

Nutritious hair with banana is yours!
Nutritious hair with banana is yours

ఇక అలా పెట్టుకుని హెయిర్ వాష్ చేసిన అనంతరం ఆయిల్ తో మసాజ్ చేసుకోవడం ఇంకా మంచిది. దీనివల్ల హెడేక్ వంటి సమస్యలు తగ్గి గ్లోయి హెయిర్ మీ సొంతం అవుతుంది. అందువల్ల ప్రతి వారం రెండుసార్లు ఈ మాస్క్ ని ధరించి పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోండి. ఒక్క రూపా ఖర్చు లేకుండా మన చుట్టుపక్కల దొరికే వాటితోనే సులువైన పద్ధతిలో దీనిని తయారు చేసుకోవచ్చు.

author avatar
Saranya Koduri

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju