NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అందుకే దళితుల పై చంద్రబాబు కుట్ర అంటున్న వైసిపి..!!

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నట్లు టిడిపి నాయకులు తెగ గగ్గోలు పెడుతున్నారు. వరుసగా రెండు శిరోముండనం ఘటనలు జరగటంతో చంద్రబాబు కూడా… ఇది దళిత ద్రోహి ప్రభుత్వమని కామెంట్ చేయటం జరిగింది. ఇటువంటి తరుణంలో వైసిపి నాయకులు చంద్రబాబుపై దళితులపై దాడుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేయాలన్నదే చంద్రబాబు కుట్ర అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు. అందుకే దళితులపై దాడులను చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

Chandrababu Naidu quits as Andhra Pradesh CM after TDP's loss in Assemblyఅంతేకాకుండా టీడీపీ వైఖరిని నిరసిస్తూ శ్రీకాకుళం లోని అంబేద్కర్ జంక్షన్ వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, నివాళులు అర్పించారు. ఇదే తరుణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళిత మహిళా ఉద్యోగుల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలుసు అని గుర్తు చేశారు. అదేవిధంగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులు మీకెందుకు పదవులు, రాజకీయాలు అని అప్పట్లో మాట్లాడారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అసలు దళితులు లాగా ఎవరైనా పుట్టాలి అని అనుకుంటారా? అని అప్పట్లో కామెంట్లు చేశారు. టిడిపి హయాంలో దళితులకు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు ఎన్నో అన్యాయాలు జరిగాయని పేర్కొన్నారు. అలాంటి వారు ఇప్పుడు దళితులపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోంది అని చెప్పటం హాస్యాస్పదం అన్నట్టుగా ఎమ్మెల్యే ఉద్యోగులు మీడియాతో మాట్లాడటం జరిగింది.

Related posts

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N