NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

రేపు ఉదయం 10.40గంటలకు పిఎం మోడీతో ఏపి సీఎం జగన్ భేటీ

 

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుండి నేరుగా ఢిల్లీలోని తన నివాసానికి జగన్ చేరుకున్నారు. ఈ రాత్రి ఇక్కడే బసచేస్తారు.

file photo

రేపు (మంగళవారం) ఉదయం 10.40 గంటలకు సిఎం వైఎస్ జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలతో పాటు రాష్ట్రంలో పరిణామాలు తదితర రాజకీయ అంశాలపైనా చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాన మంత్రి మోడితో భేటీ ముగిసిన తరువాత ఢిల్లీ నుండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్ పాల్గొంటారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసిఆర్ కూడా పాల్గొంటారు.

కాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితమే ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రెండు పర్యాయాలు భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. పది రోజుల వ్యవధిలోనే రెండవ సారి ఢిల్లీకి వచ్చి ప్రధాన మంత్రి మోడీతో భేటీ అవుతుండటం, ప్రధాని భేటికి ముందుగా అమిత్ షాతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నది.

 

ప్రధాన మంత్రి మోడీతో ఏపి సిఎం జగన్ భేటీ అవుతుండటంతో ఎన్ డీ ఏ సర్కార్‌లోకి వైసీపీ చేరనున్నదంటూ రాజకీయ వర్గాల్లో  విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. అయితే దీనిపై ఏపి ప్రభుత్వ సలహాదారు ఈ వాదనను కొట్టిపారేశారు. ఎన్ డి ఎలో చేరాలని మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు లేకుండా మాకు ఎలాంటి పదవులు అవసరం లేదని సజ్జల రామకృషారెడ్డి అన్నారు.

 

Related posts

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju

ఏపీ వార్‌: టిక్‌… టిక్‌.. టిక్‌.. కౌంటింగ్ గంట‌..ఈ లెక్క ఇదే..!

ఆ మంత్రి ఓడితే… ముందే ప్లాన్ చేసుకున్నారా…!

జ‌గ‌న్ వైపు మోడీ – బాబు వైపు బీజేపీ…!

ఈ సారి ఏపీ అసెంబ్లీ ర‌ణ‌రంగ‌మే.. ఇది ఫిక్సైపోవ‌చ్చు..?

జ‌గ‌న్ కేబినెట్‌లో మ‌హిళా మంత్రులు వీళ్లే… వైసీపీ ఫిక్స్‌..?

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

sharma somaraju

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N