NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : కెప్టెన్ గా ఎన్నికైన కాసేపటికే సొహైల్ మళ్ళీ కొంపముంచాడు

బిగ్ బాస్ హౌస్ లేటెస్ట్ ప్రోమోలు చూస్తే కెప్టెన్ గా సోహెల్ ఎన్నికైనట్టు అర్థమవుతోంది. స్టార్టింగ్ లో సోహెల్ కి హౌస్ లో ఆడుతున్న విధానం చూసి బయట జనాలు దీనికి ఆవేశం ఎక్కువ తొందరగానే బయటకు వచ్చేస్తాడు అని చాలా మంది ఆవేశం స్టార్ అంటూ ట్రోల్స్ చేయడం జరిగింది. కానీ రాను రాను మాటతీరు ఎలా ఉన్నా గాని స్ట్రైట్ గేమ్ ఆడుతూ… సోహెల్ వ్యవహరిస్తున్న తీరు పట్ల బయట జనాలు అతనిపై విపరీతమైన అభిమానం పెరుగుతూ వస్తోంది.

Bigg boss today: Sohail is the new captain of the houseకాగా కెప్టెన్ అయిపోయినా తరువాత కూడా సోహెల్ బ్యాలెన్సింగ్ మైండ్ గేమ్ ఆడకుండా చిన్న ఈ విషయంలో సహనం కోల్పోయి అరిచినట్లు తెలుస్తోంది. తాను మొట్టమొదటిసారిగా కెప్టెన్ అయిన తర్వాత హౌస్ లో నీళ్లు రాకపోవటంతో సోహెల్ సహనం కోల్పోవడంతో.. కెప్టెన్ గా ఎన్నికైన కాసేపటికే కొంపముంచినటు అరిచాడు అని ప్రోమోలు బట్టి అర్థమవుతుంది.

 

ప్రస్తుతం సోహెల్ కెప్టెన్ గా సెలెక్ట్ కావటంతో ఇప్పుడైనా అతని ప్రవర్తనలో మార్పు రావాలని మరికొంత మంది కోరుకుంటున్నారు. చాలా బలమైన కంటెస్టెంట్ అయ్యే అవకాశం క్వాలిటీస్ సోహైల్ లో ఉన్నాయని బయట జనాలు అంటున్నారు. ఉన్న పాయింట్ ని నిర్మొహమాటంగా చెప్పటంలో గాని సోహెల్ ఆడుతున్న ఫెయిర్ గేమ్ హౌస్ లో మారెవరు ఆడటం లేదని.. ఈ టైములో సోహెల్ తన టెంపర్ తనాన్ని తగ్గించుకుంటే… రాబోయే రోజుల్లో హౌస్ లో తిరుగులేని కంటెస్టెంట్ అవుతాడని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

Related posts

Chandrababu: ఆ టీడీపీ ఏజెంట్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ .. పరామర్శ..

sharma somaraju

OBC certificates cancelled: ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన కోల్‌కత్తా హైకోర్టు

sharma somaraju

ఈవీఎంల‌ను బ‌ద్ద‌లు కొడితే.. ఏం జ‌రుగుతుంది..? ఈసీ నిబంధ‌న‌లు ఏంటి?

Supreme Court: సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు చుక్కెదురు

sharma somaraju

ఆ రెండు ప‌థ‌కాలే.. మ‌హిళ‌ల‌ను క్యూ క‌ట్టించాయా.. టీడీపీ ఏం తేల్చిందంటే…?

వైసీపీ పిన్నెల్లి అరాచ‌కానికి రీజనేంటి.. ఓట‌మా… ఆ కార‌ణం కూడా ఉందా..?

Poll Violence: పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం: సీఈవో ఎంకే మీనా

sharma somaraju

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Poll Violence: పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే ‘పిన్నెల్లి’ విధ్వంస కాండపై ఈసీ సీరియస్ .. అరెస్టుకు రంగం సిద్దం..!

sharma somaraju