NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Google Maps : సరికొత్త ఫీచర్ తో గూగుల్ మ్యాప్స్.. ఫీచర్ అదుర్స్..

Google Maps : సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది.. కాలంతో పాటు టెక్నాలజీలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి.. టెక్ కంపెనీలు రోజుకో కొత్త ఫీచర్తో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.. తాజాగా గూగుల్ మ్యాప్స్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఈ ఫీచర్తో కంటి సమస్యకు చెక్ పెట్టవచ్చు..

Google Maps : New Feature introduced
Google Maps : New Feature introduced

కంపెనీల మధ్య పోటీ పెరుగుతున్న కారణంగా సరికొత్త ఫీచర్లతో కంపెనీలు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలో యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకు వచ్చిందే డార్క్ మోడ్ ఫీచర్.. నేటి స్మార్ట్ ఫోన్ వినియోగం లో ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో కంటి సంబంధ సమస్యలు ముఖ్యమైనవి.. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా కంటికి హాని కలిగే ప్రమాదం ఉంది ఇందుకోసమే కంపెనీలు ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. గూగుల్ మ్యాప్స్ ఈ కొత్త ఫీచర్ ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్స్ యాప్ లోని సెట్టింగ్స్లోకి వెళ్లి థీమ్ లో “ఆల్వేస్ ఇన్ డార్క్ థీమ్” అనే ఆప్షన్ను ఎంచుకుంటే మ్యాప్స్ ను డార్క్ మోడ్ లో చూసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారుల కళ్ళకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. డార్క్ మోడ్ వల్ల కళ్ళపై ఒత్తిడి తగ్గడంతో పాటు బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. అంతేకాకుండా ఆకర్షణీయంగా ఉంటుందని గూగుల్ ప్రతినిధులు తెలిపారు.

Related posts

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju