NewsOrbit
సినిమా

ఇళ‌య‌రాజా బ‌యోపిక్

ఇళ‌య‌రాజా బ‌యోపిక్ తెర‌కెక్కించ‌నున్నారా?  అవున‌నే అంటున్నాయి కోలీవుడ్ వ‌ర్గాలు. గిన్నిస్ రికార్డు సాధించిన సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా. ఆయ‌న సంగీతానికి చెవులు కోసుకునే అభిమానులు ఇప్ప‌టికీ ఉన్నారు. ఇటీవ‌లే ఇళ‌య‌రాజా 75 అనే కార్య‌క్ర‌మాన్ని చెన్నైలో నిర్వ‌హించారంటే ఆయ‌నంటే ఎంత‌టి అభిమానం ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. తాజాగా ఇళ‌య‌రాజా త‌న బ‌యోపిక్ గురించి మాట్లాడారు. ఆయ‌న మాట్లాడుతూ “నా జీవితాన్ని చాలా సుల‌భంగా తెర‌కెక్కించ‌వచ్చు. స‌రిగ్గా చేసే వాళ్లుంటే మూడు రోజుల్లో తెర‌కెక్కించ‌వ‌చ్చు. నా జీవిత చ‌రిత్ర‌లో నేను న‌టించ‌డానికి సిద్ధంగా ఉన్నాను. ప్ర‌కృతిలో నీళ్లు, గాలితో పాటు సంగీతం కూడా ఉంది. సంగీతాన్ని నేను ఆస్వాదించ‌గ‌లిగాను. నేను ప్ర‌కృతిలో సంగీతాన్ని స్పృశించ‌గ‌లిగాను. మంచి ప‌నులు చేయ‌డం ఎప్పుడూ ఉత్త‌మం. నా దృష్టిలో ఉత్త‌మోత్త‌మ‌మైంది సంగీతం. సంగీతాన్ని తప్ప‌కుండా పాఠ‌శాల‌ల్లో ఒక పాఠంగా మార్చాలి. అది మేథో వికాసానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. నేను విద్యార్థుల‌కు చెప్తున్న‌ది ఒక్క‌టే.. క‌ల‌లు క‌న‌కండి. ప్ర‌య‌త్నాలు ప్రారంభించండి“ అని అన్నారు. చెన్నైలో ఓ విద్యాసంస్థ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఇలా ప్ర‌సంగించారు.

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Leave a Comment