NewsOrbit
సినిమా

కాజ‌ల్… వాయిదా క‌బురు!

కాజ‌ల్ న‌టించిన సినిమాలు ఈ స‌మ్మ‌ర్‌లో రాన‌ట్టేన‌నుకోవాలి. స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో వ‌చ్చే సినిమాల‌తో పాటు అందులో న‌టించే నాయిక‌ల‌కు కూడా క్రేజ్ ఉంటుంద‌న్న‌మాట వాస్త‌వం. అలాంటిది కాజ‌ల్ ఈ స‌మ్మ‌ర్‌ను మిస్ చేసుకున్నార‌న్న‌ది వాస్త‌వం. ఈ ఏడాది సంక్రాంతి సీజ‌న్‌ను కూడా కాజ‌ల్ మిస్ చేసుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విద్యాబాల‌న్‌, కియారా అద్వాణి, త‌మ‌న్నా, మెహ‌రీన్ వంటివారే సంద‌డి చేశారు. కానీ కాజ‌ల్ మాత్రం రాలేదు. ఈ స‌మ్మ‌ర్‌కి `సీత‌`తో కాజ‌ల్ ప‌ల‌క‌రిస్తార‌ని అంతా అనుకున్నారు. కానీ ఆమె న‌టించిన `సీత‌` వాయిదా ప‌డే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. కానీ ఇంకా కొంత భాగం చిత్రీక‌ర‌ణ మిగిలి ఉందంట‌. `మా సీత మోడ్ర‌న్ సీత‌` అని తేజ బాహాటంగా ప్ర‌క‌టించిన పాత్ర కాజ‌ల్‌ది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో. తేజ ద‌ర్శ‌కుడు. ఇంకా కొంత పార్ట్ చిత్రీక‌ర‌ణ ఉండ‌టంతో సినిమాను పోస్ట్ పోన్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు వినికిడి. సో ఫ‌స్టాఫ్‌లో కాజ‌ల్ న‌టించిన సినిమాలేవీ విడుద‌ల కావ‌న్న‌మాట‌.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Leave a Comment