NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: వసంత క్యారెక్టర్ కి మంగళం పాడినట్టేనా..!? ఇంటింటి గృహలక్ష్మి వచ్చే వారం జరిగేది ఇదే..!! 

Intinti Gruhalakshmi: బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్ లో గృహలక్ష్మి కూడా ఒకటి.. వీక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా 520 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది ఈ సీరియల్.. వచ్చే వారం ఈ సీరియల్ లో ఏం జరుగుతుందో.. డైరెక్టర్ ఎలాంటి ట్విస్టులతో కథను మలుపు తిప్పుతారో.. కొత్త పాత్రలను క్రియేట్ చేస్తారా..!? ఉన్న క్యారెక్టర్స్ తో కొత్తదనం చూపిస్తారా..!? వచ్చే వారం ప్రసారం కానున్న ఈ సీరియల్ ప్రత్యేక కథనం మీకోసం..!!

Intinti Gruhalakshmi: Next Week Episodes overview
Intinti Gruhalakshmi: Next Week Episodes overview

మొత్తానికి ఈ వారం లో వసంత పాత్రను పరిచయం చేసి ఈ వారం నవ్వులతో సీరియల్ పై టాప్ రేటింగ్ ను కొనసాగించారు.. మరోవైపు లాస్య కు తగిన శాస్త్రి జరిగేలా ఈ క్యారెక్టర్ తో కొత్తదనం క్రియేట్ చేశారు.. మొత్తానికి లాస్య దగ్గర ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో వసంత కి తెలిపిపోయింది.. మరోవైపు అనసూయమ్మ వసంత ల సంభాషణలతో ఈ వారం మొత్తం హాస్యం పండించారు.. లాస్య వేసిన ఎత్తుగడకు తులసి నేర్పుగా ప్రేమ్ శృతి లకు మళ్ళి శోభనం ఏర్పాట్లు చేయించింది. దాంతో రొమాంటిక్ ఎపిసోడ్ లో డైరెక్టర్ కాస్త ఫెయిల్ అయినట్టే చెప్పొచ్చు.. నందుని పెళ్లి చేసుకున్న లాస్య తన మనసులో నుంచి తులసిని ఎలా పంపించాలో తెలియక ఇప్పటికీ సతమతమవుతూనే ఉంటుంది..

 

నిన్న జరిగిన ఎపిసోడ్ ఎండింగ్ లో.. వసంత ను హైలెట్ చేస్తూ.. లాస్య కు వసంత చెప్పే చాడీలు విని.. తులసి పై మరో సారి ఫైర్ అవుతుంది.. లాస్య ఈసారి డోస్ పెంచి తనతో పాటు తన పిల్లల్ని, తన అత్తయ్య, మావయ్య గారిని కూడా కలిపి క్లాస్ పీకుతుంది.. తనని ఏమన్నా ఊరికినే తులసి తన కుటుంబం జోలికి వస్తే ఊరుకోదన్న విషయం లాస్య మర్చిపోయినట్లుంది.. తనకు ఇష్టమొచ్చినట్లుగా చెడామడా వాగేసింది.. తులసి అప్పటికి లాస్య.. లాస్య అని వారి స్తూనే వస్తుంది.. అయినా లాస్య నోరు అదుపులో పెట్టుకుంటేగా.. ఇక తనకి సహనం చచ్చిపోవడం తో మిస్టర్ నందగోపాల్ అంటూ నందునైనా రంగంలోకి దింపితే లాస్య అవుతుందేమో అనుకుంది.. మన బిడ్డ మామూలుగానే నందు మాటవినదు.. అసలే ఫైర్ లో ఉంది.. అప్పుడు అస్సలికి వినదు.. అలా చేసుకుని తన గొయ్యి తనే తవ్వుకుంది..

Intinti Gruhalakshmi: Next Week Episodes overview
Intinti Gruhalakshmi: Next Week Episodes overview

లాస్య మాటలు విని భరించలేక తులసి వసంత ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని తేల్చి చెప్పేస్తుంది.. లాస్య ఊరుకుంటుందా మళ్లీ.. వసంత ఈ ఇంట్లో ఉండదు అనడానికి నువ్వు ఎవరు.. నీకేం హక్కు ఉంది.. నువ్వు ఎలా వెళ్లిపోమంటావు అంటూ రచ్చ చేస్తుంది.. అప్పటికే తులసి కోపం కంట్రోల్ తప్పిందని లాస్య కు అర్ధంకాలేదేమో ఇంకా రెచ్చగొడుతుంది.. ఇక ఫైనల్ గా ఈ ఇల్లు నాది.. ఇప్పుడు చెప్పు నువ్వు అన్నట్టుగా.. తులసి స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఓ బాంబ్ పెలుస్తుంది.. తులసి అండ్ స్పీడ్ చూస్తుంటే ఈ సారి వసంత క్యారెక్టర్ మంగళం పాడినట్టే అనిపిస్తుంది.

 

ఇక ఈ ఇంట్లో వసంత ఉండాలి అంటే తులసి చెప్పినట్టుగా లాస్య నడుచుకోవాల్సిందే.. కనీసం కుటుంబం విషయంలోనైనా వసంత తులసి చెప్పినట్లుగా నడుచుకోవాడానికి లాస్య ఒప్పుకొని తీరాల్సిన విషయం ఇది. లాస్య కాదు కూడదు నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా అంటే.. నందు ఆ ఇంట్లో నుంచి రాదన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక చచ్చినట్టు లాస్య నందు కోసం అయినా ఆ ఇంట్లో ఉండాలి. అలా ఉండాలి అంటే తులసి చెప్పినట్టుగా వసంత ఉండకూడదు.. ఒకవేళ ఉండవలసి వస్తే తులసి కండిషన్లకు లాస్య కట్టుబడి ఉండాలి. ఇక శృతి ప్రేమ్ లా శోభనం పై ఇంట్లో వాళ్ళు వాళ్ళని ఆట పట్టించే సన్నివేశాలు.. అభి అంకిత కూడా పిల్లల కోసం ప్రయత్నాలు మొదలు పెడతారా.. మరి వచ్చేవారం ఇవే సన్నివేశాలు జరగనున్నాయా చిన్న చిన్న మార్పులు ఏమైనా జరుగుతాయో చూడాలి మరి..

Related posts

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju