NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” కోసం అక్కడోళ్లు రానా పోస్టర్ బాగా వాడేస్తున్నారట..??

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ఫిబ్రవరి 25వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలకు చాలా తక్కువ టైం ఉండటంతో సినిమా మేకర్స్ బాగా కష్ట పడుతున్నారు. పొలిటికల్ గ్యాప్ తర్వాత.. “వకీల్ సాబ్” ఆ తర్వాత రెండు సంవత్సరాలకు..”బీమ్లా నాయక్” రిలీజ్ అవుతున్న తరుణంలో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ ఫస్ట్ హిందీ మూవీ గా అక్కడ రిలీజ్ కానుంది.

Happy Birthday Rana Daggubati: Swag of Daniel Shekar teaser from Bheemla  Nayak is out- Cinema express

అయితే హిందీ లో సినిమాను కొన్న వాళ్ళు… పవన్ కళ్యాణ్ ఫోటో కాకుండా రానా ఫోటోకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పోస్టుల్లో వాటిని ప్రింట్ చేస్తున్నారు అని టాక్. హిందీ ప్రేక్షకులకు పవన్ పెద్దగా తెలిసిన ముఖం కాకపోవటంతో.. “బాహుబలి” మరి ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలలో రానా బాలీవుడ్ లో చాలా మంది ప్రేక్షకులకు తెలియటంతో.. రానా ఫోటో హిందీ “బీమ్లా నాయక్” పోస్టర్ లో ఎక్కువ వేస్తున్నారట. ఈమధ్య తెలుగు సినిమాలు హిందీలో బాగా కలెక్షన్లు సాధిస్తూ ఉండటంతో.. టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా పవన్ క్రేజ్ ఉండటంతో…”బీమ్లా నాయక్” రిజల్ట్ ఎలా ఉంటుందో బాలీవుడ్ ఇండస్ట్రీ ఆసక్తిగా గమనిస్తున్నట్లూ టాక్.

Blitz of Daniel Shekar from Bheemla Nayak: Rana Daggubati's 'Dharmendra'  act, a hit with fans

బాహుబలి, ఆ తర్వాత పుష్ప రెండు తెలుగు దర్శకులు తీసిన సినిమాలు .. బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కడి స్టార్ హీరోలకు దిమ్మతిరిగే టట్లు కలెక్షన్లు సాధించాయి. బాహుబలి అయితే చెప్పక్కర్లేదు. నార్త్ మొదలుకొని సౌత్ వరకు అన్ని రికార్డులను తుడిచిపెట్టుకుపోయింది. దీంతో తెలుగు ఇండస్ట్రీ నుండి సినిమా విడుదల అవుతుందంటే చాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో గడగడలాడిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఫిబ్రవరి 25వ తారీకు “బీమ్లా నాయక్” బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి రిజల్ట్ రాబడుతుందో చూడాలి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri