NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మార్చి 4 – ఫాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope march 4th

Today Horoscope: మార్చి 4 – ఫాల్గుణమాసం – శుక్రవారం

మేషం

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.

Today Horoscope march 4th
Today Horoscope march 4th

వృషభం

చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో విశేషమైన ఆధరణ పెరుగతుంది. సోదరులతో వివాదాలు పరిష్కార మౌతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

మిధునం

నిరుద్యోగుల కష్టం ఫలించింది నూతన అవకాశాలు అందుకుంటారు సన్నిహితుల నుండి కొత్త విషయాలు సేకరిస్తారు స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.కుటుంబసభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కర్కాటకం

చిన్ననాటి మిత్రులతో ఆకారణ వివాదాలు ఉంటాయిదూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయినూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. బంధు వర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

సింహం

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలు ఆశించిన రీతిలో రాణించవు వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి.

కన్య

నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

తుల

ఇంటాబయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

వృశ్చికం

బంధు మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు తప్పవు దూరప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయిఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి.

ధనస్సు

ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

మకరం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ఆత్మీయుల నుంచి అందిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

కుంభం

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్పు చేయడం వలన నష్టాలు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఉంటాయి.

మీనం

చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహమున శుభకార్యాల నిర్వహణ పై చర్చలు చేస్తారు వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయిఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

May 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 16: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 15: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 14: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju