NewsOrbit
న్యూస్ సినిమా

 NTR: ఎన్టీఆర్ ఆ దర్శకుడిని తొందరపెట్టి ఇబ్బంది పెడుతున్నారా..?

NTR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ నెల 25న ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో ఆలియా భట్, అజయ్ దేవగణ్‌లతో పాటు బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, దర్శక, నటుడు సముద్రఖని లాంటి క్రేజీ స్టార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ప్రమోషన్స్ కూడా రెండవసారి మొదలుపెట్టబోతున్నారు. అయితే, ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా మూడ్ నుంచి చరణ్ బయటకు వచ్చారు.

Is NTR bothering the director?
Is NTR bothering the director?

ప్రస్తుతం తన కెరీర్‌లో 15వ సినిమాను క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే, జెర్సీ సినిమాతో ప్రశంసలు అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్న సినిమాలో కూడా చరణ్ నటించబోతున్నారు. కానీ, ఇంకా తారక్ కొత్త ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ మీదకు రాలేదు. ఈ విషయంలో ఆయన అభిమానులు చాలా డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

NTR: ఈ సినిమా షూటింగ్ పూర్తైతే గానీ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాలను లైన్‌లో పెట్టరట..!

అయితే కొరటాల చిరు – చరణ్‌లతో రూపొందిస్తున్న అచార్య సినిమా ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ 30 పట్టాలెక్కడం ఆలస్యం అయింది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాలను త్వరగా ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టమని తొందరపెడుతున్నారట. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాదిలోనే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తుండగా, యువ సుధా ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కినేని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైతే గానీ ఎన్టీఆర్ తన
నెక్స్ట్ సినిమాలను లైన్‌లో పెట్టరని అంటున్నారు.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju