NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Nails: మీ చేతికి గోళ్ళు ఉన్నాయా.. అయితే తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాలి మీరు..

Nails: గోర్లు చూడడానికి అందంగా కనిపిస్తాయి.. అదే నెయిల్స్ కి కాస్త మెరుగులు దిద్దితే చూపరుల దృష్టిని ఆకర్షిస్తాయి.. పైగా గోర్లు మన ఆరోగ్యానికి సూచికలు.. మన ఆరోగ్యం ఎలా ఉందో మన చేతి గోర్లు చూసి చెప్పేయొచ్చు.. అటువంటి గోర్ల పై కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే..

Nails: Care Tips And Packs
Nails: Care Tips And Packs

గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించుకూడదు. ఎందుకంటే అందులో దుమ్ము, దులి పేరుకుపోయి ఉంటాయి . ముఖ్యంగా నోటితో అసలు గోర్లు కోరకకూడదు. ఐదు నిమిషాలు నీటిలో చేతులు నానబెట్టి ఆ తరువాత గోర్లను కత్తిరించి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. లేదంటే నూనె రాసుకున్నా కూడా గోర్లు అందంగా ఉంటాయి.

Nails: Care Tips And Packs
Nails: Care Tips And Packs

పగలంతా ఏదో ఒక పని తో బిజీగా ఉంటాము. కాబట్టి రాత్రి నిద్రపోయేముందు గోళ్లను సంరక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు విటమిన్ ఇ ఉన్న మాయిశ్చరైజర్ ను గోళ్ళకు అప్లై చేయాలి. గోళ్లు అందంగా, మృదువుగా ఉండాలంటే గోరువెచ్చని పాలలో పది నిమిషాలు గోళ్ళని ఉంచాలి. మీ డైట్ లో పాలను భాగంగా చేసుకుంటే కాల్షియం అంది గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Related posts

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!