NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Men: ఇంటి దగ్గర ఉండే అందంగా అవ్వచ్చు.. ఓన్లీ మగవాళ్ళ కోసం ఈ న్యూస్..

Men: ముఖం పై మొటిమలు వాటి తాలూకు మచ్చలు అందవిహీనంగా కనిపించేలా చేస్తాయి అది ఆడవారికైనా, మగవారికైనా.. ఆడవారు తమ అందం కోసం కాస్త శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.. ఇక మగవారు కూడా ఏం తక్కువ కాదు.. అతివలను మెప్పించడానికి తమ కంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు..! మగవారి ముఖంపై మొటిమలు తగ్గించుకోవడానికి ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే నూరుశాతం ఫలితాలు..

Men: Pimple Clearing Brighting Face Packs
Men Pimple Clearing Brighting Face Packs

మొటిమలు తొలగించుకోవడానికి ఐస్క్యూబ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఒక కాటన్ క్లాత్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసి మొటిమలపై చేయాలి. ఇలా చేస్తే త్వరగా మొటిమలు పోయి వాటి తాలూకు మచ్చలు ఏర్పడకుండా చేస్తుంది. బేకింగ్ సోడాలో కొద్దిగా వాటర్ కలిపి పింపుల్ ఉన్నచోట అప్లై చేయాలి. ఇలా చేస్తే త్వరగా పింపుల్స్ పోతాయి. వైట్ కలర్ లో ఉండే టూత్ పేస్ట్ ఏదైనా సరే కొద్దిగా పింపుల్ పై రాయండి. ఇది పింపుల్ తొలగించడమే కాకుండా మచ్చలు రాకుండా కూడా చేస్తుంది.

Men: Pimple Clearing Brighting Face Packs
Men Pimple Clearing Brighting Face Packs

ఆస్పిరిన్ టాబ్లెట్స్ కూడా మొటిమలు తగ్గించడానికి సహాయపడతాయి. ఆస్పిరిన్ మాత్రలను పొడిచేసి కొద్దిగా నేను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి రాత్రంతా ఆరనివ్వాలి. ఇలా రాసుకోవడం వల్ల మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోయి చర్మంను కాంతివంతంగా చేస్తుంది. ఇక బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఫేస్ పై ఉన్న టాన్ తొలగించడానికి టమాటా రసాన్ని అప్లై చేసి కడిగితే మొఖం మెరుస్తుంది.

author avatar
bharani jella

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !