NewsOrbit
సినిమా

RRR: చరణ్ తో ఫ్రెండ్ షిప్ ఎక్కడ మొదలైందో చెప్పిన ఎన్టీఆర్..!!

RRR: RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు సినిమా యూనిట్ చాలా చురుగ్గా కానీ చేస్తోంది. గతంలో జనవరి 7వ తారీకు విడుదల చేస్తున్నట్లు ఆ సమయంలో భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టగా ఆ తర్వాత కరోనా కేసులు పెరగటంతో… సినిమా వాయిదా పడటం తెలిసిందే. దీంతో ఇప్పుడు మార్చి 25 వ తారీకు సినిమా విడుదల చేస్తున్న తరుణంలో… ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటర్వ్యూలలో చరణ్, తారక్, రాజమౌళి బిజీ బిజీగా గడుపుతున్నారు. దీనిలో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ముగ్గురిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి ఇంకా అనేక రకాల ప్రశ్నలు వేయడం జరిగింది.

RRR director Rajamouli reveals one big sequence cost Rs 75 lakh per day, says he was 'really tense' while filming it | Entertainment News,The Indian Express

అయితే వేసిన ప్రశ్నలు హైలెట్ ప్రశ్న ఏమిటంటే నందమూరి అదేవిధంగా మెగా కాంపౌండ్ అనేది చాలా భిన్నమైన ధ్రువాలు కలిగినది అటువంటి వాతావరణ పరిస్థితుల మధ్య మీ ఇద్దరికీ ఎలా స్నేహం కుదిరిందని చరణ్ ఎన్టీఆర్ ని అనిల్ రావిపూడి ప్రశ్నించారు. దానికి ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అసలు బయట ప్రపంచానికి తెలియదు చరణ్ తో నాకు స్నేహం ఎప్పటి నుండో ఉంది. భిన్నమైన ద్రవాలు కలుస్తాయి.. అనే నానుడి రీతిలో…బయట అగ్నిపర్వతం మెదులుతున్న చాలా కాంగా… చరణ్ వుంటాడు. అతనిలో నాకు నచ్చేది అదే.

Anil Ravipudi: Did something interesting with RRR team

ఇక స్నేహం విషయం కొస్తే అప్పట్లో స్టార్ క్రికెట్ మొదలైన సమయంలో… చరణ్ తో నాకు ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ప్రతిరోజు కార్లలో వెళ్లేవాళ్లం.. మ్యాచ్ ఆడేవాళ్ళం. ఈ  రీతిగా బయట ప్రపంచానికి తెలియకుండానే మా ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది. అది రాజమౌళికి తెలుసు.. అంటూ ఎన్టీఆర్ సరికొత్త విషయాన్ని బయటపెట్టారు. అదేరీతిలో తన భార్య ప్రణతి బర్త్డే మార్చి 26 అయితే చరణ్ బర్త్ డే మార్చ్ 27. ప్రణతి బర్తడే అయినా అర్ధరాత్రి 12 ఇంటికి వెంటనే చరణ్ ఇంటికి కార్ మీద వెళ్లి విషెస్ తెలియజేసేది. ఎప్పటినుండో ఈ రీతిగానే ప్రణతి ఫస్ట్ విషెస్ చరణ్ కి చెబుతూ వస్తోంది. ఈ రీతిలో మా ఇద్దరి మధ్య ఎప్పటినుండో స్నేహం ఉంది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri