NewsOrbit
న్యూస్

RRR: RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాబోతున్న ముఖ్యమంత్రి..!?

RRR: RRR సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో వేరే చెప్పాల్సిన పని లేదు. మరో 7 రోజులలో ‘RRR’ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. దర్శక దిగ్గజం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ బాక్సాఫీస్ పై సందడి చేయనున్నారు. ఇక తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ ఈ సినిమాలో కనిపించనున్నారు.

RRR: “ఆర్ఆర్ఆర్” లో ఎన్టీఆర్ హీరోయిన్ సంబంధించి లేటెస్ట్ కొత్త అప్డేట్..??

RRR: RRR తాజా అప్డేట్:

ఇకపోతే మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందనే విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు భారీ స్థాయిలోనే మొదలయ్యాయి. స్పెషల్‌ ఇంటర్వ్యూలు, ప్రత్యేక ఈవెంట్లతో చరణ్, తారక్, జక్కన్న సందడి చేస్తున్న విషయం తెలిసినదే. ఈ క్రమంలో మార్చి 19న బెంగళూరులోని చిక్కబల్లాపూర్‌లో ‘RRR’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరగనుంది. ఈ ఈవెంట్‌లో మూవీ ప్రమోషన్స్‌ కోసం ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి ‘బ‌స‌వ‌రాజు బొమ్మై’ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

RRR: “ఆర్ఆర్ఆర్” లో ఎన్టీఆర్ హీరోయిన్ సంబంధించి లేటెస్ట్ కొత్త అప్డేట్..??
మరింత సమాచారం:

ఇక కర్ణాటక సీఎంతో పాటుగా ఆరోగ్య శాఖ మంత్రి, సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌లు కూడా ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ వేడుకను దివంగత నటుడు పునీత్ రాజ్‌ కుమార్‌కు అంకితం ఇవ్వనున్నట్లు టాలీవుడ్ సమాచారం. అయితే ఈ విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. DVV ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N