NewsOrbit
న్యూస్

Samantha: సమంత జీవితాన్ని ప్రభావితం చేసింది వారేనట!

samantha

Samantha: ప్రస్తుతం సమంత ఓ సంచలనం. సైలెంట్ గా సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు ప్రస్తుతం ఇక్కడ ఫైర్ బ్రాండ్ గా ఎదిగింది. అయితే దీని వెనక ఆమె అంతులేని శ్రమ ఉంది. ఈ క్రమంలో ఆమె ఎన్నో లోటుపాట్లు చవిచూసింది. తాజాగా ఓ మీడియా వేదికగా ఆమె మాట్లాడుతూ… “జీవితంలో ఎన్నో చూసాను. నా అలుపెరగని పోరాటానికి ఒకరు స్ఫూర్తిగా వున్నారు. వారే డైరెక్టర్‌ నందిని రెడ్డి గారు. తన అవధులు లేని ప్రేమతో నన్ను నిత్యం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినీ పరిశ్రమలో దర్శకురాలు అనిపించుకోవడం అంత సులభం కాదు. కానీ ఆ స్థాయికి ఆమె అవలీలగా చేరుకొని, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.”

Samantha: స‌మంత‌ని ప్రొటెక్ట్ చేసిన బాలీవుడ్ బుల్లోడు.. సూపర్ అంటున్న నెటిజన్లు!

Samantha: ఇంకా సామ్ మాట్లాడుతూ…

“నందిని ఎట్టి పరిస్థితిలోనూ ఓటమిని అంగీకరించదు. అందుకే అపజయం అనేది ఆమెను చూసి భయపడుతుంది. తాను సంతోషంగా వుంటూ చుట్టుపక్కల వారికి సంతోషాన్ని ఇస్తుంది. అందుకే ఆమె వ్యక్తిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. ఆమె కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. నేను ఎంచుకునే సినిమాలు, పోషించే పాత్రలు, వినే కథలు ప్రతీది క్షుణ్నంగా పరిశీలిస్తుంది. తనకున్న అనుభవంతో నేను ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో చెబుతుంది.”

Samantha: వేసుకున్న దుస్తులను బట్టి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారంటే మీ క్యారెక్టరేమిటో: సమంత
సామ్ నందిని గురించి ఇంకా మాట్లాడుతూ…

“నందిని ఎక్కడున్నా నాకు కేవలం ఫోన్‌ కాల్‌ దూరంలోనే ఉంటుంది. కష్ట సమయాల్లో అండగా ఉంటుంది. ఆరోగ్యం బాగాలేనప్పుడు.. రోజూ వచ్చి పరామర్శించేది. ఓటమిలో వున్నపుడు నన్ను ఓదార్చేది. అందుకే, నందిని అంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరి అలవాట్లు, ఆలోచనా విధానం ఒకేలా ఉంటాయి. మేం పనిని చాలా సీరియస్‌గా తీసుకుంటాం. చేపట్టిన ప్రతి పనినీ శ్రద్ధతో పూర్తిచేస్తాం. విజయవంతం కావడానికి వందశాతం కృషిచేస్తాం. గురువుగా, స్నేహితురాలిగా నందిని లభించడం నిజంగా నా అదృష్టం.” అని చెప్పుకొచ్చింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!