NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఏప్రిల్ 4 – చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: ఏప్రిల్ 4 – చైత్రమాసం – సోమవారం
మేషం
ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

Today Horoscope Apr 4th
Today Horoscope Apr 4th

వృషభం
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చెయ్యవలసి వస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
మిధునం
సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కారమౌతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.
కర్కాటకం
కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. బందు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు.
సింహం
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.
కన్య
చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో భూ సంభంధిత వివాదాలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేస్తారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల
జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా సాగుతాయి.
వృశ్చికం
ఋణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి.
ధనస్సు
దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.దైవ చింతన పెరుగుతుంది.
మకరం
చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
కుంభం
గృహమున బంధు మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు.
మీనం
బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ చింతన పెరుగుతుంది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

May 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 18: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 16: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 15: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 14: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju