NewsOrbit
సినిమా

RRR: వరల్డ్ వైడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న రాజమౌళి కి ఇష్టమైన.. డైరెక్టర్…? సినిమా..? ఏంటో తెలుసా..??

RRR: బాహుబలి, ఆర్ఆర్ఆర్..లతో ప్రపంచవ్యాప్తంగా తన డైరెక్షన్ దమ్మేంటో దర్శకుడు రాజమౌళి నిరూపించాడు. ఈ రెండు సినిమాలలో టేకింగ్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళింది అని ప్రపంచ సినీ ప్రేమికులకు తెలిసి వచ్చేలా చేశాడు. ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే ప్రపంచానికి తెలిసేది. కానీ “బాహుబలి”.. “ఆర్ఆర్ఆర్” సినిమాలతో భారతీయ చలన చిత్ర రంగం అంటే రాజమౌళి అన్న స్టాంప్ పడిపోయింది. “బాహుబలి” యుద్ధ సన్నివేశాలు..ఆర్ఆర్ఆర్ లో పోరాట సన్నివేశాలు హలీవుడ్ రేంజ్ లో అతి తక్కువ బడ్జెట్ లో చూపించి.. అద్భుతంగా కనపరిచాడు.

SS Rajamouli Thanks Audience For Overwhelming Response On 'RRR' Trailer

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు..హాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు… తెరకెక్కించాలి  అంటే.. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలని సినిమా మేకర్స్ అంటారు. దీంతో ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు నిర్మించడానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్న పరిస్థితి. హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా నిర్మాణ సంస్థలు… జక్కన్న ఓకే అంటే.. సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

RRR Movie Sequel: SS Rajamouli will make the sequel of RRR with Ram Charan and Jr NTR, told when the next part will start | The Indian Nation

ఇంత డిమాండ్ ఉన్న రాజమౌళికి హాలీవుడ్ ఇండస్ట్రీలో నచ్చిన సినిమా మరియు డైరెక్టర్ ఎవరో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టడం జరిగిందట. జక్కన్న కి ఇష్టమైన హాలీవుడ్ డైరెక్టర్.. మరియు యాక్టర్ గిబ్సన్.. అంట. ఇంకా ఇష్టమైన సినిమాకి వచ్చేసరికి బెనహర్. దాదాపు 20 సార్లు కంటే ఎక్కువగానే ఈ సినిమాని చూసినట్లు రీసెంట్ ఇంటర్వ్యూ లో రాజమౌళి బయట పెట్టడం జరిగింది. “ఆర్ఆర్ఆర్” సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో రాజమౌళి ఫుల్ జోష్ లో వున్నాడు. తాజాగా ముంబైలో సక్సెస్ మీట్ లో జక్కన్న పాల్గొని సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri