NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి సాలీడ్ అప్‌డేట్ రాబోతోంది..

Pawan Kalyan: ‘భవదీయుడు భగత్ సింగ్’..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత గేడాది ప్రకటించిన సినిమాలలో ఇది కూడా ఓ భారీ ప్రాజెక్ట్. అయితే, కేవలం ఈ సినిమా ప్రకటన వరకు మాత్రమే వచ్చింది. జస్ట్ ఫస్ట్ లుక్ వదిలిన తర్వాత నుంచి ఈ క్రేజీ మూవీకి సంబంధించి మళ్ళీ ఎలాంటి అప్‌డేట్ రాలేదు. భీమ్లా నాయక్ సినిమా కమిటవడం వల్ల క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీర మల్లు సినిమా ఆలస్యం అయింది. ఆ క్రమంలోనే ఈ సినిమా కూడా డిలే అయింది. అయితే, వీరమల్లు సినిమా దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తైంది కాబట్టి అది ఎలాగూ మళ్లీ మొదలవుతుంది.

are we going to get a solid update from bhavadiyudu bhagath singh
are we going to get a solid update from bhavadiyudu bhagath singh

కానీ, అందరికీ ఉన్న సందేహాలు మాత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా, దీనితో పాటు ప్రకటించిన సురేందర్ రెడ్డి సినిమా. పవన్ మళ్ళీ రాజకీయాల్లో బిజీ అవుతాడనే కారణంగా ఈ రెండు సినిమాల షూటింగ్ మొదలవకుండానే అటకెక్కినట్టు సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా ఉందని దీని గురించి వస్తున్న రూమర్స్‌ ను నమ్మవద్దని చెప్పుకొస్తున్నాడు.

Pawan Kalyan: షూటింగ్ షెడ్యూల్స్, ఇతర నటీ నటుల గురించి మేకర్స్ క్లారిటీ..!

కానీ, అలా చెప్పిన ఎన్నో ప్రాజెక్ట్స్ ప్రకటన తర్వాత కూడా ఆగిపోయినవే. అదే సందేహాలు పవన్ – హరీశ్ శంకర్ సినిమా విషయంలోనూ కలిగాయి. కాగా, వాటన్నిటికి చెక్ పెడుతూ మేకర్స్ తాజాగా సినిమాకు సంబంధించిన దర్శక నిర్మాతలతో పవన్ కలిసి ఉన్న తాజా ఫొటో ఒకటి జత చేసి ట్విట్టర్ వేదికగా త్వరలోనే ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ రాబోతుందని తెలిపారు. దాంతో ఇక రూమర్స్ ఆగిపోయి..ఆ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఏమై ఉంటుందా అని ఆలోచనలో పడ్డారు. ఇక తాజాగా అందుకున్న సమాచారం మేరకు ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ గురించి ఇతర నటీ నటుల గురించి మేకర్స్ క్లారిటీ ఇవ్వబోతున్నారట.

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju