NewsOrbit
సినిమా

జ‌న‌సేనకు హీరో నితిన్ విరాళం

యువ క‌థానాయ‌కుడు నితిన్, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు వీరాభిమాని అనే సంగ‌తి తెలిసిందే. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా నితిన్ అంటే ప్ర‌త్యేకాభిమానాన్ని క‌న‌ప‌రుస్తుంటారు. త‌న ఇంటి హీరోల ఫంక్ష‌న్స్ కంటే నితిన్ సినిమా ఫంక్ష‌న్స్‌కే ప‌వ‌న్ ప్రాధాన్య‌మిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నితిన్ అంటే ప‌వ‌న్‌కు అంత ఇష్టం. రాజ‌కీయాల్లోకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌న్ బిజీ షెడ్యూల్ కార‌ణంగా నితిన్ ఆయ‌న్ను క‌లుసుకోలేక‌పోతున్నాడు. అయితే త‌న అభిమాన హీరో, నాయ‌కుడు కోసం నితిన్ సోమ‌వారం పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని అందించారు.
సోమ‌వారం భీమ‌వ‌రంలో నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను క‌లిసి ఆయ‌న ఆరోగ్యం గురించి వాక‌బు చేయ‌డ‌మే కాకుండా, చెక్కును కూడా అందించారు. దీనిపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించారు. “సోద‌రుడు నితిన్ నా ఆరోగ్యం గురించి వాక‌బు చేసినందుకు ఆనందంగా ఉంది. ఎంతో అభిమానంతో జ‌న‌సేన‌కు పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని కూడా అందించారు. నితిన్‌, సుధాక‌ర్‌రెడ్డిగారికి కృత‌జ్ఞ‌త‌లు“ అని తెలిపారు ప‌వ‌న్‌.

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Leave a Comment