NewsOrbit
సినిమా

Leader: స్టార్ హీరోతో “లీడర్” సీక్వెల్ ప్లాన్ చేస్తున్న శేఖర్ కమ్ముల..??

Leader: తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోలను కొత్త టాలెంట్ నీ ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈయన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. శేఖర్ కమ్ముల తన సినిమాలను కుటుంబసమేతంగా చూడ తగ్గ రీతిలో తెరకెక్కిస్తారు. పెద్దగా కూడా వైలెన్స్ ఎక్కడా కనిపించదు. సినిమాని అలా చాల కూల్ గా తీసుకెళ్లి పోతూ.. ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. చిన్నపాటి స్టోరీ లైన్ అయినాగాని హృదయాన్ని తాకేలా.. చాలా ఆహ్లాదకరంగా సన్నివేశాలు చిత్రీకరిస్తారు.

Sekhar Kammula gives clarity on his upcoming films

ఇటువంటి దర్శక ప్రతిభ కలిగిన శేఖర్ కమ్ముల.. దగ్గుబాటి రానా ఫస్ట్ మూవీ “లీడర్” సినిమాతో.. ప్రేక్షకులందరూ చేత శభాష్ అనిపించేలా చేయించాడు. మొదటి సినిమాతోనే ముఖ్యమంత్రి పాత్రలో రాణా నటన.. ప్రేక్షకులను ఎంతగానో అలరించినటయింది. ఒక పొలిటికల్ డ్రామా కలిగిన స్టోరీని.. కొత్త హీరోతో అది కూడా ముఖ్యమంత్రి పాత్రలో చేయించడం అనేది ఒక సాహసం. కానీ శేఖర్ కమ్ముల.. చాలా అలవోకగా “లీడర్” ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు.

Shekar Kammula coming with Leader 2 but not with Raana!!

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో శేఖర్ కమ్ముల ఉన్నట్లు సమాచారం. “లీడర్” సీక్వెల్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు పాన్ ఇండియా నేపద్యంలో… తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఈ నేపథ్యంలో సీక్వెల్ లో సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య నీ తీసుకోవడానికి ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఒకవేళ “లీడర్” సిక్వల్ చేయను అంటే..మరో పొలిటికల్ డ్రామా కలిగిన స్టోరీని… సూర్య కి వినిపించడానికి శేఖర్ కమ్ముల రెడీ అయినట్లు.. వార్త ఫిలిం సర్కిల్స్ లో బలంగా వినబడుతోంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri