NewsOrbit
Entertainment News సినిమా

Pushpa 2: “పుష్ప 2″కి సంబంధించి రష్మిక మందన పై వస్తున్న వార్తలను ఫేక్ అని తేల్చేసిన నిర్మాత..!!

Pushpa 2: గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ  నేపథ్యంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేసింది. కనీసం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఇంటర్వ్యూ ప్రమోషన్ కార్యక్రమం చేయకపోయినా గాని “పుష్ప” వంద కోట్లకు పైగా కలెక్షన్ లు సాధించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

rashmika to be killed in pushpa 2 producer spills the beans

సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీలలో ఎంత క్రికెటర్ లు చాలామంది అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ మేనరిజం అదేవిధంగా డైలాగులు ఇప్పటికీ కూడా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. దీంతో “పుష్ప 2” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెల నుండి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇటువంటి తరుణంలో హీరోయిన్ రష్మిక మందన పై ఓ సరికొత్త వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

“పుష్ప 2″లో రష్మిక మందన ఫస్టాఫ్ లో చనిపోతుందని ఆమె క్యారెక్టర్ పెద్దగా ఉండదని ఓ న్యూస్ గత కొన్ని రోజుల నుండి వినిపిస్తోంది. ఈ క్రమంలో వస్తున్న వార్తపై నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. “పుష్ప 2″లో రష్మిక మందన డైరెక్టర్ పెద్దగా ఉండదని ఆమె చనిపోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలియజేశారు. దీంతో రష్మిక మందన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఫస్ట్ పార్ట్ భారీ ఎత్తున హిట్ కావడంతో… సెకండ్ పార్ట్ ఈ విషయంలో డైరెక్టర్ సుకుమార్ చాలా శ్రద్ధ తీసుకున్నట్లు టాక్. చాలా త్వరగా కంప్లీట్ చేసి ఈసారి ఎక్కువ టైం ప్రమోషన్ కార్యక్రమాలకు కేటాయించాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri