NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll Result: ఓటమిని అంగీకరిస్తూనే సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ ..

Munugode Bypoll Result: హోరా హోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కారు జోరును బీజేపీ నిలువరించలేకపోయింది. కేవలం రెండు రౌండ్ లలో మాత్రమే బీజేపీ అధిక్యత సాధించగా, ఇప్పటి వరకూ జరిగిన 13 రౌండ్ లలో 11 రౌండ్ లలో టీఆర్ఎస్ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకరరెడ్డి ఆధిక్యత కనబర్చారు. 13 రౌండ్ లు పూర్తి అయ్యే సరికి బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ పై టీఆర్ఎస్ అభ్యర్ధ ప్రభాకరరెడ్డి దాదాపు 8వేల ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.

BJP Cadidate Komatireddy Rajagopal Sensational Comments On Munugode Bypoll Result

 

టీ ఆర్ఎస్ విజయం ఖరారు కావడం తో తెలంగాణ భవన్ లో సంబరాలు జరుపుకుంటున్నారు. టీ ఆర్ఎస్ విజయకేతనం ఖాయమని తెలియడంతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ తన ఓటమిని అంగీకరిస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తానని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అధర్మంగా గెలిచిందని విమర్శించారు. మద్యం, డబ్బు పంపిణీ చేసి టీఆర్ఎస్ పార్టీ గెలిచిందనీ, డబ్బు పంపిణీకి పోలీసులే సహకరించారని ఆరోపించారు కోమటిరెడ్డి.

మునుగోడు నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరించిందని రాజగోపాల్ ఆరోపించారు. తమను కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వలేదని అన్నారు. దేశ చరిత్ర లో తొలి సారి రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేశారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని తెలిపారు. అవినీతి సొమ్ముతో అడ్డదారులు తొక్కి ఈ విజయం సాధించారని విమర్శించారు. అయినప్పటికీ ప్రజల పక్షాన తన పోరాటం కొనసాగుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ అన్నారు.

Munugode Bypoll Result 2022: మునుగోడు ఉప ఎన్నికల ఫలితం రౌండ్ ల వారీగా ఇలా… మూడవ స్థానంలో కాంగ్రెస్..ఆధిక్యంలో టీఆర్ఎస్

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?