NewsOrbit
Entertainment News సినిమా

Kushi: విజయ్ – సమంత ల ఖుషీ సినిమా మీద దారుణమైన కుట్ర చేసారు – ప్రూఫ్స్ తో సహా పట్టుకున్నారు చూడండి !

Kushi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అతి తక్కువ టైంలో విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ హీరో అయిపోవడం జరిగింది. “అర్జున్ రెడ్డి” సినిమా ఓవర్ నైట్ లోనే విజయ్ దేవరకొండ తలరాత మార్చేసింది. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఓ సినీ వేదికపై కూడా తెలియజేశారు. తాను స్టార్ ఇమేజ్ సంపాదించడానికి చాలా సంవత్సరాలు పట్టిందని.. కానీ విజయ్ లాంటి కుర్రోడు వేగంగా ఆ స్థాయిని అందుకోవడం జరిగిందని ప్రశంసించారు. దీంతో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే కొత్త హీరోలకు విజయ్ దేవరకొండ ఒక ఆదర్శం అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇదే క్రమంలో విజయ్ ఎదుగుదలని చూసి ఓర్వలేని అసూయపరులు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

Terrible conspiracy made on Vijay Deverakonda Samantha New Movie Kushi

ఇండస్ట్రీకి చెందిన చాలామంది యంగ్ హీరోలు తమ అంతరంగీక సంభాషణలో హీరో విజయ్ దేవరకొండ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటారని టాక్ కూడా ఉంది. అంతేకాదు కొంతమంది పరోక్షంగా విజయ్ దేవరకొండ ఉద్దేశించి కౌంటర్లు కూడా వేసిన దాఖలాలు కూడా ఉన్నాయని కొంతమంది అంటుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరో పక్క సోషల్ మీడియాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో మీద లేని నెగెటివిటీ విజయ్ దేవరకొండ మీద స్ప్రెడ్ చేస్తే చాలా గ్రూపులు ఉన్నాయి. విజయ్ దేవరకొండ సినిమా ఏదైనా హిట్ అయిందంటే మొదట నెగిటివ్ టాక్ తీసుకురావడమే ఈ బ్యాచ్ లు యొక్క టార్గెట్. ఈ రకంగానే విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన నటించిన “డియర్ కామ్రేడ్” సినిమాపై విపరీతమైన నెగెటివిటీ తీసుకొచ్చారు. తద్వారా విజయ్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది. వాస్తవానికి ఆ సినిమా పరాజయం కావాల్సింది కాదు. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా నెగెటివిటీ ప్రచారం చేయడంతో సినిమా దారుణంగా దెబ్బతింది.

Terrible conspiracy made on Vijay Deverakonda Samantha New Movie Kushi

కట్ చేస్తే ఇప్పుడు విజయ్ – సమంత ల కొత్త సినిమా ఖుషి దెబ్బతీయటానికి కూడా కుట్ర జరిగినట్లు లేటెస్ట్ గా… ఆధారాలు బయటపడినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వినిపిస్తోంది. మేటర్ లోకి వెళ్తే “ఖుషి” సినిమాకు బుక్ మై షోలో..7కు అటు ఇటుగా రేటింగ్ రావడం జరిగింది. వాస్తవానికి కృషి సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇంకా బెటర్ రేటింగ్ రావాల్సి ఉంది. అయితే బుక్ మై షోలో రేటింగ్ తగ్గటం వెనక.. ఓ ప్రముఖ స్టార్ హీరో పిఆర్ఓ ఉన్నట్లు చర్చ జరుగుతుంది. దాదాపు పదివేల బోట్స్ అకౌంట్ ల ద్వారా సింగిల్ స్టార్ రేటింగ్ ఇప్పించి ఓవరాల్ రేటింగ్ తగ్గేలా చేశారని అంటున్నారు. సినిమా మీద దారుణంగా విమర్శలు చేస్తూ ఒకే రకమైన రివ్యూ లతో రేటింగ్స్ ఇప్పించినట్లు..సినిమా యూనిట్ పట్టుకున్నట్లు చర్చ జరుగుతుంది. అయినా గాని విజయ్ దేవరకొండ ఖుషి సినిమా పాజిటివ్ టాక్ తోనే ప్రజెంట్ దూసుకుపోతూ ఉంది. వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇంతకీ విజయ్ దేవరకొండ ఎదుగుదలను టార్గెట్ చేసిన హీరో ఎవరు అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related posts

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella