NewsOrbit
Entertainment News సినిమా

Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య పెళ్ళా ?? అప్పుడేనా ?? అద్దిరిపోయే ఆన్సర్ ఇచ్చింది !

Baby Heroine Vaishnavi Chaitanya mind block reaction on marriage question

Vaishnavi Chaitanya: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా రంగంకి మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు హిందీ సినిమాలకే అంతర్జాతీయ మార్కెట్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ అయ్యింది. బాహుబలి, RRR, పుష్ప సినిమాలతో ఒక్కసారిగా తెలుగు సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే తెలుగు చలనచిత్రా రంగంలో హీరోయిన్ విషయంలో లోకల్ టాలెంట్ కలిగిన అమ్మాయిలకు అవకాశాలు తక్కువ అనేది ఎప్పటినుండో ఉంటున్న నానుడు. కానీ ఇటీవల మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగు అమ్మాయిలు ఊహించని రీతిలో రాణిస్తున్నారు. శ్రీ లీల తెలుగమ్మాయే. “పెళ్లి సందడD” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల… మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి ప్రస్తుతం టాప్ హీరోలతో నటిస్తుంది.

Baby Heroine Vaishnavi Chaitanya mind block reaction on marriage question
Baby Heroine Vaishnavi Chaitanya mind block reaction on marriage question

ఇక ఇదే తరహాలో బేబీ సినిమాతో తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య కూడా ఇటీవల సత్తా చాటడం తెలిసిందే. బేబీ సినిమా విజయం సాధించిన సమయంలో సినిమా చూసిన అల్లు అర్జున్.. వైష్ణవి టాలెంట్ కి ఫిదా అయిపోయారు. కచ్చితంగా తెలుగు అమ్మాయిలు ఈ రకంగా రాణించాలని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పొగిడారు. ప్రస్తుతం వైష్ణవి చైతన్య పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మారుమొగుతుంది.

Baby Heroine Vaishnavi Chaitanya mind block reaction on marriage question
Baby Heroine Vaishnavi Chaitanya mind block reaction on marriage question

ఒకప్పుడు యూట్యూబ్, ఇన్ స్తా, టిక్ టాక్ వీడియోలతో గుర్తింపు సంపాదించింది. తర్వాత అల్లు అర్జున్ నటించిన “అలా వైకుంఠపురం లో” హీరో చెల్లెలుగా నటించింది. ఇప్పుడు బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి.. తిరుగులేని విజయాన్ని అందుకుంది. దీంతో వైష్ణవి చైతన్యకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. పరిస్థితి ఇలా ఉంటే సోషల్ మీడియాలో నిరంతరం అభిమానులతో టచ్ లో ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో అభిమానులతో ఇటీవల వైష్ణవి చైతన్య చిట్ చాట్ చేసింది.

Baby Heroine Vaishnavi Chaitanya mind block reaction on marriage question
Baby Heroine Vaishnavi Chaitanya mind block reaction on marriage question

ఈ సందర్భంలో ఓ అభిమాని పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. దీనికి వైష్ణవి చైతన్య అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. మన జీవితంలోకి వచ్చేవారు నువ్వు ఇలా ఉండాలి..? ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అంటూ పరిమితులు పెట్టకూడదు..అని స్పష్టం చేయడం జరిగింది. దీంతో వైష్ణవి చిట్ చాట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఇప్పుడే కెరియర్ లో ఊపొందుకుంది

Baby Heroine Vaishnavi Chaitanya mind block reaction on marriage question
Baby Heroine Vaishnavi Chaitanya mind block reaction on marriage question

అప్పుడే పెళ్లేంటి అంటూ.. మిగతా నెటిజన్లు ఈ వార్తపై కామెంట్లు చేస్తున్నారు. వైష్ణవి చైతన్య కి మంచి కెరియర్ ఉందని ఇలాంటి సమయంలో పెళ్లిళ్లు.. చేసుకుంటే అది ఆమె జీవితంలో రాంగ్ స్టెప్ అని చెప్పుకొస్తున్నారు. ఇదే వార్త పై చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri