NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhura Nagarilo సెప్టెంబర్ 5 ఎపిసోడ్ 150: సంయుక్త ప్రవర్తన గురించి తన అనుమానం మధురతో పంచుకున్న ధనుంజయ…పండు గురించి నిజం బయట పెట్టిన రాధ!

Madhura Nagarilo september 5 Episode 150 Highlights

Madhura Nagarilo సెప్టెంబర్ 5 ఎపిసోడ్ 150: చేయి నీకే కాదు నాకు కూడా ఉంది కొట్టడం నీకే కాదు నాకు కూడా వచ్చు ఇంకోసారి నామీద చెయ్యి ఎత్తితే ఎత్తిన చెయ్యి దించలోపు తలదించుకునేలా చేస్తాను మేడం సంయుక్త శ్యామ్ సార్ భార్య అయ్యే అర్హత లేదు ఇంటికి కోడలు అయ్యే అదృష్టం అంతకన్నా లేదు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సంయుక్త నిజస్వరూపం బయట పెడతాను అప్పుడు మీరే ఈ సంయుక్త ని జుట్టు పట్టి ఈడ్చికెళ్ళి బయటకు గెంటేస్తారు అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టండి నేనే ఒక మంచి సంబంధం చూసి శ్యామ్ సార్ కి పెళ్లి చేస్తాను శ్యామ్ సార్ పెళ్లి చేసేదాకా నేను ఈ మధుర నగరిలో నుండి వెళ్ళేది లేదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఇక్కడే ఉంటాను అని రాధా వెళ్లిపోతుంది.

Madhura Nagarilo september 5 Episode 150 Highlights
Madhura Nagarilo september 5 Episode 150 Highlights

కట్ చేస్తే చూశారా అండి రాధ ఎలా మాట్లాడుతుందో నాతోనే సంయుక్తా కి శాంతి జరగనివ్వనని చాలెంజ్ చేస్తుంది వాడు ఎంత చనువిస్తే రాధ అలా మాట్లాడుతుంది వాడు ఏంటండీ పెళ్లి ఒక పిల్ల ఉన్న తల్లిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అది కూడా భర్త వదిలేసిన ఆడదాన్ని అని మధుర అంటుంది. అవును రాధా శ్యామ్ చెప్పేది నిజమే రాధా చూసావా ఎలా మాట్లాడింది రాధా మోసం చేయట్లేదు నిజంగానే నిజం మాట్లాడుతుందేమో లేదంటే రాధ శ్యామ్ ని పెళ్లి చేసుకుంటాను అని కదా చెప్పాలి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని ఎందుకు అంటుంది అని వాళ్ళ ఆయన అంటాడు. చూశారా మీరు కూడా తన మాయలో పడిపోయారు మిమ్మల్ని చూసే వాడు కూడా అలా నేర్చుకున్నాడు ఏమో ఆ రాధ మాటలకి మీరు కూడా మాయలో పడిపోయారు అని మధుర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వాసంతి బట్టలు సర్దుకుంటుంది.

Madhura Nagarilo september 5 Episode 150 Highlights
Madhura Nagarilo september 5 Episode 150 Highlights

ఎక్కడికి వెళ్తున్నావ్ వాసంతి అనే వాళ్ళ ఆయన అడుగుతాడు మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను డెలివరీ కి అని వాసంతి అంటుంది ప్రెగ్నెన్సీ కాకుండా డెలివరీ కి ఎలా వెళ్తావు అని వాళ్ళ ఆయన అంటాడు. మా పుట్టింటికి వెళితే అదే అవుతుంది మా ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చాడంట ఆయన మంత్రోపదేశం చేస్తే పిల్లలు పుడతారు అంట ఆ మంత్రోపదేశం నేను పొంది ఒక సంవత్సరం పాటు జపం చేసి పిల్లల్ని కానీ ఇక్కడికి వస్తాను అని వాసంతి అంటుంది. అలాంటి దొంగ స్వామీజీలను నమ్మొద్దు వాసంతి అని వాళ్ళ ఆయన అంటాడు. అతను దొంగ స్వామీజీ అని మీకు ఎలా తెలుసు అని వాసంతి అంటుంది. టీవీలో చూస్తున్నాను అయినా మంత్రాలకి చింతకాయలు రాలుతాయా కడుపు పండుతుందా నువ్వు చెప్పినట్టే హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి చూపించు కుంటాను కానీ నువ్వు మీ పుట్టింటికి వెళ్లొద్దు అని వాళ్ళ ఆయన అంటాడు. ఎంత మంచి మాట అన్నారండి తొందరగా రెడీ అవ్వండి వెళ్దాము అని వాసంతి అంటుంది.

Madhura Nagarilo september 5 Episode 150 Highlights
Madhura Nagarilo september 5 Episode 150 Highlights

కట్ చేస్తే సంయుక్త అంతకు తెగించిందా అనే రాధ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది.అవునే మధురమేడాన్ని ధనుంజయ్ సార్ నీ మాటలతో అంత మాయ చేసింది ఆ సంయుక్త అని రాదా అంటుంది. అయితే మీరు తొందరగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే మంచిది అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. జోక్ చేయకే అని రాదా అంటుంది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోమంటే జోక్ అంటావేంటి అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది.పండు ఆరోగ్యం కుదుటపడేదాకా నేను నా గురించి ఆలోచించను అని రాధ అంటుంది.కట్ చేస్తే చూసావా అమ్మ ఆ రాధ మధుర ఆంటీ ఇంటికి వచ్చి ఎలా వార్నింగ్ ఇచ్చిందో అని  సంయుక్త అంటుంది. ఇంకెందుకు అమ్మ టెన్షన్ పడతావు మధుర ఆంటీ పెళ్లికి ఒప్పిస్తుందిలే అని వాళ్ళ అమ్మ అంటుంది.

Madhura Nagarilo september 5 Episode 150 Highlights
Madhura Nagarilo september 5 Episode 150 Highlights

శ్యామ్ ఒప్పుకోకపోతే ఏం చేస్తాం అని సంయుక్త అంటుంది. ఎందుకు ఒప్పుకోవడం మా అమ్మ కోసం చచ్చినట్టు ఒప్పుకుంటాడు అని వాళ్ళ అంటుంది. రాధా ఆ మధుర నగరంలో ఉన్నంతవరకు మా పెళ్లి జరగనివ్వదు తనని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళగొట్టాలి అని సంయుక్త అంటుంది. సంయుక్త ని వెళ్లగొట్టడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే పండు నీ రాధా పడుకోబెడుతుంది. ఇంతలో అక్కడికి శ్యామ్ వచ్చి రాదా అని డోర్ కొడతాడు. ఏంటి సార్ మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చారు వెళ్ళండి అని రాదా అంటుంది. నన్ను పెళ్లి ఎందుకు చేసుకోవు చెప్పాల్సిందే అని శ్యామ్ అంటాడు. పండు కోసమే నీ మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవట్లేదు అని రాదా అంటుంది.ఓ అవునా నిన్ను పెళ్లి చేసుకుంటే నీ కొడుకు నా కొడుకు అవుతాడు కదా అప్పుడు పండుని సొంత కొడుకులా చూసుకుంటాను అని శ్యామ్ అంటారు. అది కాదు సార్ మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి రేపు చెప్తాను అని రాదా అంటుంది.

Madhura Nagarilo september 5 Episode 150 Highlights
Madhura Nagarilo september 5 Episode 150 Highlights

రేపు చెప్పేది ఏదో ఇప్పుడే చెప్పు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు నేను తాగుబోతు నాన్న లేకపోతే తాగి ఆస్తంతో పాడు చేస్తే రేపు నన్ను ఎలా పోషిస్తాడు అని ఏదో ఒకటి ఇప్పుడే చెప్పు లేదంటే నా మీద ఒట్టే అని శ్యామ్ ఒట్టు చేయించుకుంటాడు. అసలు పండు నా కొడుకు కాదు సార్ మా అక్క కొడుకు అక్క ను పెళ్లి చేసుకొని మోసం చేసి వెళ్ళిపోయాడు మా బావ అప్పటికే కడుపు తోటి ఉన్న మా అక్క పండును కానీ నా చేతిలో పెట్టి చనిపోతుంది వాడిని డాక్టర్ గారికి చూపిస్తే వాడి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది వాళ్ల నాన్నగారి డిఎన్ఏ టెస్ట్ దొరికితే బాబు ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పింది అందుకనే మా బావ కోసం వెతుకుతున్నాను పండు ఆరోగ్యం బాగుపడే దాకా నేను నా గురించి ఆలోచించను అని రాదా అంటుంది. పండు నీ కొడుకు కాదన్న విషయం నాకు ముందే చెప్పుంటే ఇంత దాకా వచ్చేది కాదు రాదా అని శ్యామ్ అంటాడు

Related posts

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri