NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham: ఇన్నాల్టికి బయటపడ్డ, ఎన్నెన్నో జన్మల బంధం హీరోయిన్ వేద గురించి నమ్మలేని నిజాలు..

ennenno janmala bandham serial heroine debjani modak latest pics september 2023

Ennenno Janmala Bandham:ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లోని వేద అనే పాత్రలో నటిస్తున్న హీరోయిన్ అసలు పేరు బేబీ జాన్ మెదక్. ఈమె బెంగాల్ లోని కోల్ కతా పుట్టింది. బేబీ జాన్ తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. బెంగాలీ సీరియల్స్, సినిమాలో,తమిళం కొన్ని సీరియల్స్ నటించింది. హిందీ సినిమా ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ennenno janmala bandham serial heroine debjani modak latest pics september 2023
ennenno janmala bandham serial heroine debjani modak latest pics september 2023

2013లో బేబీ జాన్ తెలుగు ఇండస్ట్రీ కూడా పరిచయమైంది.ఈమె తమిళంలో కూడా కొన్ని సీరియల్స్ లో నటించింది. మొదటి సినిమాతో తనకు మంచి ఆఫర్లు రావడంతో సినిమా రంగంలో ముందుకు వెళ్లాలి అనుకుంది.

ennenno janmala bandham serial heroine debjani modak latest pics september 2023
ennenno janmala bandham serial heroine debjani modak latest pics september 2023

కానీ తనకు మంచి ఆఫర్లు సినిమా రంగంలో రాకపోవడంతో తనకు ఎప్పటినుంచో ఇష్టమైన బుల్లితెరలు నటించాలని నిర్ణయించుకుంది.పలు సీరియల్ ఆడిషన్స్ కి వెళ్ళింది.బెంగాలీలో సీరియల్స్ లో నటించేందుకు తనకు మంచి ఆఫర్స్ వచ్చాయి ఏడు బెంగాలీ సీరియల్స్ లో తను నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ennenno janmala bandham serial heroine debjani modak latest pics september 2023
ennenno janmala bandham serial heroine debjani modak latest pics september 2023

ఇక ఇప్పుడు తెలుగులో నటిస్తున్న సీరియల్, హిందీ సీరియల్ రీమేక్ గా వచ్చిన ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ పాత్రలో వేద నటిస్తోంది. ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. స్టార్ మా లో మంచి రొమాంటిక్ సీరియల్ ఏదైనా ఉందంటే అది ఎన్నెన్నో జన్మల బంధం ఇందులో నటించే హీరో హీరోయిన్లు నిజంగా వారి వారి పాత్రలకు తగ్గట్టుగా కుదిరారు.ఇందులో వేద పాత్ర మాతృత్వానికి దూరమైన ఒక అమ్మాయి సొసైటీలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది.

ennenno janmala bandham serial heroine debjani modak latest pics september 2023
ennenno janmala bandham serial heroine debjani modak latest pics september 2023

ఈ సీరియల్ ద్వారా మనం చూడచ్చు.వేద, అందం, నటన తో అతి తక్కువ సమయంలోనే స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది.ఇందులో వేద నటనకు ప్రతి ప్రేక్షకుడు ముగ్దులవ్వాల్సిందే.సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు అభిమానులకు అందుబాటులో వుండే వేద, తన ఫొటోస్ ను, వీడియోస్ ను, తన ఇంస్టాగ్రామ్ లోపోస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆఫొటోస్ ను మీరు ఓ లుక్ వేయండి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu