NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishnamma Kalipindi Iddarani సెప్టెంబర్ 22: రాంబాబు ను చితక్కొట్టి సూరిబాబు వేసిన ప్లాన్ గురించి తెలుసుకున్న గౌరీ…తప్పుడు పనికి క్షమించమని కోరిన సూరిబాబు!

Krishnamma Kalipindi Iddarani Serial Today Episode september 22 2023 episode 117 Highlights

Krishnamma Kalipindi Iddarani సెప్టెంబర్ 22: ఎలా గౌరీ మన మధ్య ఏమీ జరగనట్టు భార్యాభర్తలుగా హ్యాపీగా కాపురం చేసుకుంటున్నట్టు ఈ నాలుగు గోడల మధ్య ఎలా హౌ ఏం సాధించావని మొక్కుకున్నావు చిన్న ప్రజెంట్ స్టేషన్ కే నా అయితే అప్పుడు అలా ఎందుకు షేకండు ఇచ్చాను అనుకుంటున్నావా నేను చేసిన ప్రాజెక్టు వాళ్లకు నచ్చలేదు కానీ నువ్వు ఎంతో కష్టపడి ఒక్కరోజులో ప్రాజెక్టు తయారు చేసి వాళ్లకు నచ్చేలా చేశావు అందుకని నిన్ను మెచ్చుకున్నాను దానికి నువ్వు ఏదో సంబర పడిపోయి నిన్ను క్షమించాను అని అనుకోకు నీ స్వార్థం కోసం నీ చెల్లెలు మా ఇంటి కోడలు కావడం కోసం మోసం చేసి పెళ్లి చేశావు నీ చెల్లి తప్పును కప్పుపుచ్చావు అని ఈశ్వర్ అంటాడు. లేదండి నేను ఎవరిని మోసం చేయలేదు ఆరోజు మా చెల్లెలు తప్పు ఏమీ లేదు అని గౌరీ అంటుంది.

Krishnamma Kalipindi Iddarani Serial Today Episode september 22 2023 episode 117 Highlights
Krishnamma Kalipindi Iddarani Serial Today Episode september 22 2023 episode 117 Highlights

తప్పు ఏమీ లేకుండానే పోలీసులు అరెస్టు చేస్తారా అని ఈశ్వర్ అంటాడు.అర్థమైందండీ నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపించాలి అంతే కదా అని గౌరీ అంటుంది. నిరూపించాలి గౌరీ నిరూపించే దాక నిన్ను భార్యగా నేను స్వీకరించలేను ఎన్నా లీల మానసిక బాధతో బాధపడను గౌరీ నిన్ను ప్రేమగా దగ్గర తీసుకోవాలని అనిపించిన  నిన్ను దగ్గరికి తీసుకోలేకపోతున్నాను మీ చెల్లెలు తప్పు చెయ్యలేదని నువ్వు నిరూపించు అని ఈశ్వర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.నిజమే నిరూపించాల్సిందే ఎందుకంటే రాముడు అంతటి వాడే రావణాసురుడు ఎత్తుకెళ్లాడని సీతను అనుమానించాడు ఈయన మాత్రం నన్ను ఎందుకు భరించాలి మా చెల్లెలు తప్పు ఏమీ లేదని నేను నిరూపిస్తాను అని గౌరీ తన మనసులో అనుకుంటుంది.

Krishnamma Kalipindi Iddarani Serial Today Episode september 22 2023 episode 117 Highlights
Krishnamma Kalipindi Iddarani Serial Today Episode september 22 2023 episode 117 Highlights

కట్ చేస్తే ఈ అనుమానానికి ఈరోజే పులిస్టాప్ పెట్టేస్తాను అని ఈశ్వర్ కాళ్ళు మొక్కుతుంది గౌరీ. ఏంటి నిన్న ఏదో ప్రగల్బాలు పలికావు ఏమి చేయలేనని తెలిసి కాలభేరానికి వచ్చావా అని ఈశ్వర్ అంటాడు. నేను మీ కాళ్ళ మీద పడింది మీ ఆశీర్వాదం కోసం అండి నేను గెలవాలని ఆశీర్వదించండి అని గౌరీ అంటుంది. సరే నువ్వు ఓడిపోవాలని నేనెప్పుడూ అనుకోను అని ఈశ్వర్ అంటాడు. థాంక్స్ అండి నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అని గౌరీ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే గౌరీ అమ్మవారి గుడికి వచ్చి నేను ఏ తప్పు చేయలేదు నా చెల్లెలు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ రోజే మొదలు పెడుతున్నాను నా తప్పు ఏమీ లేదని ఆయనకు అర్థం అయ్యేలా చెప్పాలి అవన్నీ జరగాలి అంటే నీ ఆశీర్వాద బలం ఉండాలి అమ్మా నన్ను ఆశీర్వదించు అని అమ్మవారికి గౌరీ అర్చన చేయిస్తుం ఉండగా అక్కడ రాంబాబు కనిపిస్తాడు అతని పట్టుకుందామని గౌరీ అతని వెనకాల వెళ్లి అతని పట్టుకొని ఆ బ్యూటీ పార్లర్లో తప్పు జరుగుతుందని తెలిసి నా చెల్లెల్ని అక్కడికి ఎందుకు తీసుకెళ్లావు చెప్పు అని ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది గౌరీ.

Krishnamma Kalipindi Iddarani Serial Today Episode september 22 2023 episode 117 Highlights
Krishnamma Kalipindi Iddarani Serial Today Episode september 22 2023 episode 117 Highlights

అలా చేసింది నేను కాదు గౌరీ సూరిబాబు అతని  వెళ్లి అడుగు అని రాంబాబు అంటాడు. కట్ చేస్తే అఖిల ఈరోజు నల్లపూసల పండుగ అని తెలిసి మీ అక్క గుడికి ఎందుకు వెళ్లిందో తెలుసా ఇంట్లో పనులన్నీ తప్పించుకోవడానికి అని సౌదామిని అంటుంది. గుడికి వెళ్లడం వెనకాల ఇంత కారణం ఉందా అని అఖిల అంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య వచ్చి అమ్మ అఖిల ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా గౌరీ కి ఫోన్ చేస్తాను అని తీసుకొని అమ్మ గౌరీ పూజ అయిపోయిందా అని సునంద అంటుంది. అయిపోయిందా అత్తయ్య వచ్చేస్తున్నాను అని గౌరీ అంటుంది. చూసావా అఖిల మీ అక్క తో ఎంత ప్రేమగా మాట్లాడింది నిన్ను మాత్రం పనులు చేయమంటుంది అని సౌదామి అంటుంది. వీళ్ళ సంగతి సాయంత్రం చూస్తాను అని అఖిల వెళ్ళిపోతుంది.

Krishnamma Kalipindi Iddarani Serial Today Episode september 22 2023 episode 117 Highlights
Krishnamma Kalipindi Iddarani Serial Today Episode september 22 2023 episode 117 Highlights

కట్ చేస్తే గౌరీ సూరిబాబు ఇంటి అడ్రస్ తెలుసుకొని సూరిబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళింది సూరిబాబు నీకేమైంది అని గౌరీ అంటుంది.బలవంతంగా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్న అందుకు నాకు భగవంతుడు శిక్ష వేశాడు అని సూరిబాబు అంటాడు. బాధపడకు సూరిబాబు ఆ కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో తొందరగా కోలుకుంటావు అని గౌరీ అంటుంది. గౌరీ నేను చేసిన తప్పులు ఒప్పుకుంటాను వెంటనే ఈశ్వర్ సార్ ని రమ్మను అని సూరిబాబు అంటాడు. ఈశ్వర్ కి ఫోన్ చేసి త్వరగా మీరు రండి అని గౌరీ అంటుంది ఎక్కడికి గౌరీ అని ఈశ్వర్ అంటాడు అవన్నీ తర్వాత చెబుతాను గాంధీనగర్ రండి అని గౌరీ అంటుంది.

Krishnamma Kalipindi Iddarani Serial Today Episode september 22 2023 episode 117 Highlights
Krishnamma Kalipindi Iddarani Serial Today Episode september 22 2023 episode 117 Highlights

సరే గౌరీ వస్తాను అని ఈశ్వర్ అక్కడికి వెళ్తాడు సూరిబాబు సార్ నన్ను క్షమించండి సార్ నేను చేసిన తప్పుకి ఆ భగవంతుడు నిలబడ లేకుండా నన్ను చేశాడు అఖిలను పోలీస్ కేసులో ఇరికించింది నేనే సార్ గౌరీ నీ సొంతం చేసుకోవాలని అనుకున్నాను అందుకని చెల్లెల్ని అరెస్ట్ చేయిస్తే గౌరీ నా సొంతమవుతుంది అని అనుకున్నాను అంతేకానీ గౌరీ తప్పు ఏమీ లేదు సార్ అఖిలతో ఆదిత్య కు పెళ్లి జరగాలని కండిషన్ పెట్టి ఒట్టేయించుకునది వాళ్ళ అమ్మ సార్ అందుకే గౌరీ మీకు నిజం చెప్పలేక పోయింది నన్ను క్షమించండి సార్ మీ మధ్య అపార్థాలకు కారణమైన నాకు భగవంతుడు మంచి శిక్ష వేశాడు అని సూరిబాబు ఏడుస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri