NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili:మల్లి భర్తతో మాలిని అలా చేసిందా?

Interesting news about Malli Nindu Jabili Hero aryan dhir kumar dance Viddeo

Malli Nindu Jabili:మళ్లీ నిండు జాబిలి, ఈ సీరియల్ లో మాలినీ క్యారెక్టర్ లో దీప జగదీష్ నటిస్తోంది. స్టార్ మా లో వచ్చే అన్ని సీరియల్స్ కన్నా ఈ సీరియల్మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ లో మాలిని క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ రోల్ కొంచెం పాజిటివ్ ఉంటూ ఉంటుంది. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త తనకు తెలియకుండా ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టాడు అని తెలుసుకున్న భార్య తన భర్తను దక్కించుకోవడం చేసే ప్రయత్నంలో కొంత నెగిటివ్ క్యారెక్టర్ మరియు తన భర్త దగ్గర ఎప్పుడూ ప్రేమని ప్రదర్శించే పాజిటివ్ క్యారెక్టర్ లో మాలిని అద్భుతంగా నటిస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ మాలిని క్యారెక్టర్ లో దీపా జగదీష్ జీవించిందని చెప్పాలి. తనకోసం మాత్రమే అన్నట్టుగా ఈ క్యారెక్టర్ ఉంటుంది.

Interesting news about  Malli Nindu Jabili Heroine Deepa Jagadesh
Interesting news about Malli Nindu Jabili Heroine Deepa Jagadesh

ఇక ఇదే సీరియల్ లో మళ్లీ భర్త క్యారెక్టర్ లో ఈమధ్య ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ అనే క్యారెక్టర్ లో ఆర్యన్ దీర్ కుమార్ నటిస్తున్నాడు. ఆర్యన్ చాలా చిత్రాల్లో మరియు సీరియల్స్ లో కన్నడంలో మంచి గుర్తింపు పొందిన హీరోగా మన తెలుగు ప్రేక్షకులకు ఈ సీరియల్ తో పరిచయమయ్యాడు. మాలిని, ఆర్యన్ ధీర్ కుమార్ ఇద్దరూ కూడా కన్నడలో మంచి నటులు, ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇంస్టాగ్రామ్ లో స్టెప్పులేసిన ఒక వీడియో ఇప్పుడునెట్ ఇంటి వైరల్ అవుతుంది.

Interesting news about  Malli Nindu Jabili Hero aryan dhir kumar
Interesting news about Malli Nindu Jabili Hero aryan dhir kumar

రీసెంట్గా వచ్చిన జవాన్ మూవీలో చెలియా పాటకి ఆర్యన్ దీర్ కుమార్ మరియు దీపా జగదీష్ ఇద్దరు కూడడాన్స్ వేసి అలరించారు.హ్యాండ్సమ్ లుక్కుతో ఆర్యన్ దీర్ కుమార్ మరియు మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో మన దీపా జగదీష్ ఇద్దరు కూడా ఈ పాటలో డాన్స్ వేసి మెప్పించారు. ఈ పాటలో వీళ్ళ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా కుదిరింది.ఆర్యన్ స్వతహాగానే మంచి డాన్సర్ సినిమాల్లో నటిస్తున్నాడు కాబట్టి తన పర్ఫామెన్స్ చాలా బాగుంది ఇక మన దీపా కూడ అద్భుతంగా డాన్స్ వేసింది. పింక్ కలర్ శారీలో దీప జగదీష్ ని చూస్తే హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉంటుంది. బ్లాక్ షర్ట్ లో మన ఆర్యన్ కూడా అద్భుతంగా ఉన్నాడు. ఆర్య దీర్ కుమార్ ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేశాడు. ఆర్యన్ ఫ్యాన్స్ తో పాటు దీపాభిమానులు కూడా ఈ వీడియోని ఇప్పుడు లైక్ చేసి షేర్ చేసి వారి అభిమానాన్ని తెలుపుతున్నారు ఇప్పుడు ఈ వీడియోని మీరు కూడా చూసి అలరించండి

Related posts

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 24th 2024 Episode: భర్తతో విడాకులు తీసుకోమంటున్న సుమిత్ర.. కోపంతో రగిలిపోతున్న నరసింహ..!

Saranya Koduri

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

Nuvvu Nenu Prema May 24 Episode 632: అరవింద కోసం కృష్ణ గాలింపు.. పద్మావతిని అపార్థం చేసుకున్న విక్కీ.. తన బిడ్డను విక్కీ దగ్గర చేర్చాలని అరవింద ప్రయత్నం..

bharani jella

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

bharani jella

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N