NewsOrbit
Bigg Boss 7 Entertainment News Telugu TV Serials

Bigg Boss Nayani Pavani: తండ్రి చనిపోతే ఇలాంటి ఫోటోలు పెడతావా, నీది అంతా పెద్ద డ్రామా అని ‘నయని పావని’ మీద సోషల్ మీడియా ట్రోల్ల్స్ దాడి జరిగిన వయనం!

Bigg Boss Nayani Pavani Controversial Pictures with her dad posted after his death gets trolled horrendously

Bigg Boss Nayani Pavani: బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 విజయవంతంగా కొనసాగుతోంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు షాకులు, ట్విస్టులు ఇస్తూ బిగ్‌బాస్ షో ప్రజలను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తోంది. ఊహించని విధంగా ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో కొందరు కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లే భోలే సావళి, నయని పావని, పూజ, అశ్విని శ్రీ, అర్జున్ అంబటి, పూజా మూర్తి ఉన్నారు. వాళ్లలో ప్రేక్షకులకు తెలిసిన వారు ఒకరిద్దరు మాత్రమే. ఆ లిస్ట్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, టిక్‌టాక్ స్టార్ నయని పావని ఒకరి. పాతికేళ్ల ఈ హాట్ బ్యూటీ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె ఏ ఏ సినిమాల్లో నటించింది?

Bigg Boss Nayani Pavani Controversial Pictures with her dad posted after his death gets trolled horrendously
Bigg Boss Nayani Pavani Controversial Pictures with her dad posted after his death gets trolled horrendously

నయని పావని తెలంగాణ వాసి. 1998 ఆగస్టు 4న హైదరాబాద్‌లో జన్మించింది. చిన్నప్పటి నుంచి నయని పావనికి యాక్టింగ్‌పై మక్కువ ఎక్కువ. అందుకే సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కరోనా టైం పీరియడ్‌లో టిక్‌ టాక్‌లో అడుగు పెట్టిన ఈ భామ.. మంచి గుర్తింపునే తెచ్చుకుంది. టిక్ టాక్ ద్వారా ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, నటిగా మంచి గుర్తింపు పొందుతున్నారు. షార్ట్స్ ఫిల్మ్, కవర్ సాంగ్స్‌లో నటించారు. ‘ఎంత ఘాటు ప్రేమ, కేరాఫ్ అనకాపల్లి, పెళ్లి చూపులు 2.0, మిత్రమా, బబ్లూ వర్సెస్ సుబ్బులు’ వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్ షాలో అలరించారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘చిత్తం మహారాణి, సూర్యకాంతం’ వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు పెద్దగా గుర్తింపు పొందలేదు. అందానికి అందం, దానికి మించిన టాలెంట్ ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ సోషల్ మీడియాలో నయని పావనికి ఫాలొయింగ్ ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 688కే ఫాలొవర్స్ ఉన్నారు.

Bigg Boss Nayani Pavani Controversial Pictures with her dad posted after his death gets trolled horrendously
Bigg Boss Nayani Pavani Controversial Pictures with her dad posted after his death gets trolled horrendously

తాజాగా ఈ బ్యూటీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చూడటానికి ఎంతో హాట్‌గా ఉండే నయని పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ భామతో బిగ్‌బాస్ ఎలాంటి లవ్ ట్రాక్ నడిపిస్తాడో వేచి చూడాలి. హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే పల్లవి ప్రశాంత్‌లో లవ్ ట్రాక్ నడుపుతానని బాంబు పేల్చింది. అయితే హౌస్‌లో కండలు తిరిగిన కంటెస్టెంట్లు ఉన్నారు. వారితో ఈ భామకు లవ్ ట్రాక్ సెట్ అయితే.. మళ్లీ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మాములుగా ఉండని నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి తరుణంలో మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా నయని పావని వాళ్ల నాన్న మృతి చెందారు. ఆమె తండ్రి మరణించినప్పుడు నయని పావని దారుణమైన ట్రోలింగ్‌కు గురయ్యారు.

Bigg Boss Nayani Pavani Controversial Pictures with her dad posted after his death gets trolled horrendously
Bigg Boss Nayani Pavani Controversial Pictures with her dad posted after his death gets trolled horrendously

నయని తండ్రి మృతి.. దారుణమైన ట్రోల్.. 

2022 డిసెంబర్ 31న శనివారం నయని పావని తండ్రి కన్నుమూశారు. అప్పుడు నయని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చింది. ఆమె పోస్టులో.. ‘ఒక్క జన్మలోనే 100 జన్మల ప్రేమను అందించావు. కానీ, నాకు అది సరిపోదు. ఇంకా కావాలి నాన్న. ఈ బాధని నా నుంచి ఎవరూ తీసుకోలేరు. నాకు అయిన పెద్ద గాయమిది. దీన్ని ఎవరూ నయం చేయలేరు.’ అని రాసుకొచ్చింది. ఈ క్రమంలో ఒక ఫోటోను షేర్ చేసింది. చాలా మంది నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఉండాలని కామెంట్లు చేశారు. మరికొందరు తండ్రి చనిపోయిన బాధ ఎక్కడా కనిపించడం లేదని, తండ్రి చనిపోతే ఇలాంటి ఫోటోలు పెట్టవని కామెంట్లు చేశారు. సింపతి కోసం డ్రామాలు ఆడుతున్నావని దారుణంగా ట్రోల్ చేశారు. తండ్రి చనిపోయినప్పటికీ ఆమె గ్లామరస్ ఫోటోలతో మరింతగా రెచ్చిపోయింది. అందాలను ఆరబోస్తూ.. ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్ చేసింది. ఆమె ఫోటోలు, వీడియోల్లో ఎక్కడా బాధపడుతున్న కనిపించలేదు. దాంతో ఆమెపై ట్రోలింగ్ ఆగలేదు.

 

Related posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar