NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

KCR: సీఎం కేసిఆర్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. అప్రమత్తమైన పైలట్

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో  కారు పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ స్పీడ్ పెంచారు. గతకొద్దిరోజులుగా వరుసగా జిల్లాలను చుట్టేస్తూ నియోజకవర్గాల్లో ప్రజలను తమ ను మరో సారి గెలిపించాలని కోరుతున్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. మరో సారి అధికారంలోకి వస్తే ఏయే పథకాలు అమలు చేస్తామో చెబుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాలు కొన్ని రద్దు అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

కేసిఆర్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మూడు జిల్లాల్లో, నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవకద్ర, ముక్తల్, నారాయణపేట, గద్వాల్ నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. ఈ సభలకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కేసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కు సాంకేతిక సమస్య తలెత్తింది. దేవకద్ర లో ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించి అప్రమత్తమైయ్యారు. వెంటనే హెలికాఫ్టర్ ను తిరిగి వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని కేసిఆర్ ఫామ్ హౌస్ లో సేఫ్ ల్యాండింగ్ చేశారు. సమాచారం తెలియజేయడంతో ఏవియేషన్ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాఫ్టర్ ను ఏర్పాటు చేసింది.

Telangana Assembly Election: బోథ్  కాంగ్రెస్ లో అనూహ్య పరిణామం .. పార్టీ అధిష్టానికి ఆదివాసీ సంఘాల హెచ్చరిక..ఎందుకంటే..?

Related posts

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N