NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedanta Manasu November 29 2023 Episode 933: అనుపమ అన్న మాటలకి రిషి జగతి కేసును సీరియస్ గా తీసుకుంటాడా లేదా.

Guppedanta Manasu Today Episode November 29 2023 Episode 933 highlights

Guppedanta Manasu November 29 2023 Episode 933: వసుధార రిషి తో చాలా థ్యాంక్స్ మీరు లేకపోయి ఉంటే నేను ఈరోజు జైల్లో ఉండేదాన్ని అంటూ రిషి చేతిని తన చేతిలోకి తీసుకొని థాంక్స్ చెప్తుంది వసుధార.రిషి ఏంటి వసుధార నీకు ఏదైనా కష్టం వచ్చిందంటే నేను ఏలా ఊరుకుంటాను అనుకున్నావు నీ దగ్గరికి వచ్చే ప్రతి కష్టం నన్ను దాటి రావాలి నిన్ను ఎవరైనా టచ్ చేయాలంటే ఫస్ట్ నన్ను టచ్ చేసి తర్వాత నీ దగ్గరికి రావాలి నిన్ను అవమానించడానికి అయినా అనుమానించడానికి ఎవరైనా వస్తే అది నన్ను దాటుకుని రావాలి నేనుండగా నిన్ను అన్ని అవమానాల పాలు కష్టాలపాలు ఎలా చేస్తాను అనుకున్నావు వసుధార అంటాడు రిషి.

Guppedanta Manasu Today Episode November 29 2023 Episode 933 highlights
Guppedanta Manasu Today Episode November 29 2023 Episode 933 highlights

వసుధార ఏమో తెలియదు సార్ నాకు కాలేజీలో జరిగిన గొడవ చూసి భయం వేసింది చిత్ర నావల్లే సూసైడ్ ప్లాన్ చేశాను అని రాసిన లెటర్ చూశాక నాకు ఒక్కసారిగా చెప్పలేనంత భయం వేసింది అలాగే చెప్పలేనంత బాధ కూడా కలిగింది. నేను ఒక ఆడదాన్ని కదా సార్ నా వల్ల ఒక ఆడపిల్ల ఇన్ని బాధలు పడుతోంది అని తెలిసి కూడా నేను భయపడకుండా బాధపడకుండా ఎలా ఉంటానో సర్అది కూడా మొత్తం నా వల్లే జరిగింది అన్ని కాలేజీలో విలేకరుల ముందు మేడమ్స్ మాట్లాడుతుంటే నేను ఏం చేయాలో తెలియని పరిస్థితి నాది మేడం పిల్లల ప్రాణాల కంటే మీ కాలేజ్ పరువు ప్రతిష్టలే ముఖ్యమా అంటూ వాళ్ళు నిలదీసిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి సార్ కానీ నేను చెప్పిన సమాధానం ఏది వాళ్లు నమ్మరు అని నాకు తెలుసు అలాంటి పరిస్థితుల్లో నేను సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఒకటే కదా సార్ అందుకే ఏమీ మాట్లాడలేని పరిస్థితి నాది ఏం చేయాలో తెలియని భయం అలాంటి సమయంలో నేను వస్తాను వస్తారా నేనున్నాను అంటూ మీరు చెప్పిన మాటలకే నాకు ధైర్యం వచ్చింది సార్ అంటూ రిషికి మళ్ళీ థాంక్స్ చెప్తుంది వసుధారా.

Guppedanta Manasu Today Episode November 29 2023 Episode 933 highlights
Guppedanta Manasu Today Episode November 29 2023 Episode 933 highlights

కట్ చేస్తే మహేంద్ర అనుపమ కు ఫోన్ చేసి ఎక్కడున్నవ్ అనుపమ ఒకసారి త్వరగా ఇంటికి రా అంటాడు. అనుపమ ఎందుకు మహేంద్ర అంటుంది.మహేంద్ర ఏమీ లేదు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళు అంటాడు.
వసుధారా రిషి ఇంటికి వెళుతుంటారు.వసుధార సార్ నాకు తెలిసి ఆ ఎమ్మెస్సార్ కి ఇన్ని తెలివితేటలు లేవు కానీ దీని వెనక ఇంకెవరో ఉన్నారు అని నా అనుమానం ఉంటుంది.రిషి అంతేనంటావా వసుధార సరే చూద్దాం ఆ ఎమ్మెస్సార్ ని పట్టుకుంటే అసలు నిజం అంత బయటకు వస్తుంది అంటాడు రిషి.వసుధార సార్ కారు కొంచెం పక్కకు ఆపండి టీ కొట్టు వచ్చింది అంటుంది.రిషి ఏంటి వసుధార ఇప్పుడు టీ తాగుతావా అంటాడు. వసుధార అవును సార్ ఇద్దరం కలిసి తాగుదాం అంటూ టీ కొట్టు దగ్గరికి తీసుకు వెళుతుంది.రిషి ఆ భయ్యా రెండు టీ ఇవ్వండి అంటాడు.

Guppedanta Manasu Today Episode November 29 2023 Episode 933 highlights
Guppedanta Manasu Today Episode November 29 2023 Episode 933 highlights

వసుధార ఆ భయ్యా అందులో ముందుగా వాటర్ పోసి యాలకుల పొడి టీ పొడి వేసి బాగా మరిగాక పాలు వేయండి అప్పుడు టీ అదిరిపోతుంది అని చెబుతుంది.టీ కొట్టు బాబు అలాగేనండి అంటాడు.
రిషి వసుధ రా నువ్వేమైనా ఇంకా చిన్న పిల్లవా కాలేజ్ కి వెళ్లే స్టూడెంట్ లాగా మాట్లాడుతున్నావ్ అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నావు టీ వాడు పెడతాడు కదా వాడికి నేర్పిస్తున్నావా నువ్వు అలా చెబుతుంటే మన పక్కన ఉన్న వాళ్లంతా మనల్ని చూస్తున్నారు అంటాడు రిషి.వసుధార చూడనివ్వండి సార్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు బిర్యానీ నాకు కొంచెం స్పైసీగా ఉండాలి కొంచెం హాట్ గా ఉండాలి అని అడుగుతాం కదా అలాగే బర్గర్ షాప్ కి వెళ్ళినప్పుడు కొంచెం చీస్ ఎక్కువ ఉండాలి అని అడుగుతూ ఉంటాం కదా సర్ అలాగే ఇది మనకు టీ ఏ స్టైల్ లో కావాలో చెబితే వాళ్ళు ఇస్తారు కదా ఇందులో తప్పేముంది అంటుంది వసుధార.
రిషి చాల్లే వసుధారా ఇక ఆపు అంటాడువసుధార దీనికే ఇలా అయితే ఇప్పుడు నేను వెళ్లి పెట్టి తీసుకొస్తే ఇంకెలా షాక్ అవుతారు అంటుంది వసుధార.రిషి ఏంటి వసుధార చిన్న పిల్ల లాగా ఏమీ అవసరం లేదు వాడే ఇస్తాడు కూర్చో అంటాడు.వసుధార ఏమి పర్వాలేదు సార్ నాకు ఇప్పుడు నా చేత్తో టీ పెట్టుకుని తాగాలని ఉంది ఇప్పుడే అయిదు నిమిషాల్లో నేను వేడివేడి టీ తీసుకొని వస్తాను మీరు కూర్చోండి అంటూ వెళ్లి టీ కొట్టు అతన్ని పక్కకు జరుగుమని వసుధార టీ పెట్టి తీసుకువచ్చి రిషికి ఇస్తుంది అలాగే టీ కొట్టతన్ని కూడా తాగుమని అంటుంది.
టీ కొట్టు తను తాగి వావ్ మేడం టి అదిరిపోయింది అని చెబుతాడు.

Guppedanta Manasu Today Episode November 29 2023 Episode 933 highlights
Guppedanta Manasu Today Episode November 29 2023 Episode 933 highlights

వసుధార ఇక మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి నచ్చలేదంటే మీలాగా చేసుకోండి అంటుంది.టీ కొట్టు అతను రిషి ని చూసి మీరు డి బి ఎస్ టి కాలేజ్ ఓనర్ మీరే కదా సార్ మీ గురించి నాకు బాగా తెలుసు మీరు చాలా మంచివారు అని విన్నాను మీతో ఒక సెల్ఫీ తీసుకోవాలని ఉంది అంటాడు.వసుధార సెల్ఫీ ఏనా లేకుంటే ఈ సెల్ఫీతో పెద్ద బ్యానర్ కట్టి టీ కొట్టు ముందు పెడతావా అంటుంది.టీ కొట్టు తను వావ్ భలే ఐడియా ఇచ్చారు మేడం మీరు తప్పకుండా ఆ పని చేస్తాను నాకు టీవీ గిరాకి బాగా పెరుగుతుంది అంటాడు.రిషి చి చి అలాంటి పనులేం చేయకు నీ టీ రుచి తెలుసుకొని అందరూ నీ దగ్గరికి రావాలి తప్ప గొప్ప వాళ్ళ ప్రతిఫలాల్లో ఫోటోలు చూసి వచ్చి టీ తాగితే అది నీకూ ఎలా ఉంటుంది అయినా నీ సంపాదన ఎలా అవుతుంది? నువ్వు వాళ్ళని చీట్ చేసిన వాడివి అవుతావు.

Guppedanta Manasu Today Episode November 29 2023 Episode 933 highlights
Guppedanta Manasu Today Episode November 29 2023 Episode 933 highlights

రిషి నువ్వు సొంతంగా పేరు తెచ్చుకోవాలి అంటాడు టీ కొట్టు అతనితో.అనుపమ మహేంద్ర ఇంటికి వస్తుంది.
మహేంద్ర టి తీసుకు వచ్చి అనుపమ కి ఇస్తాడు మహేంద్ర చూసావా అనుపమ నా కోడలు ఎలాంటి తప్పు చేయలేదు అంటే నువ్వు నమ్మలేదు కదా ఇప్పుడు చూసావా అసలు నేరస్తులు దొరికారు వసుధార నిర్దోషి అని తేలింది అంటాడు.ఇంతలో రిషి వసుధారా ఇంటికి వస్తారు అనుపమను చూసిన రిషి వచ్చారా మేడం మీకు కాల్ చేద్దామని అనుకుంటున్నాను అంటాడు.అనుపమ ఎందుకు రిషి అని అడుగుతుంది.రిషి ఏమీ లేదు మేడం మీరు ఇచ్చిన క్లూ తోనే కదా నేను వసుధార ను నిర్దోషిగా నిరూపించాను అంటాడు.మహేంద్ర అవునా అనుపమ నువ్వు సహాయం చేయడం వల్లనే మేము వసుధార ను కాపాడుకో గలిగాము అంటాడు.అనుపమ ఏంటి మహేంద్ర చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని అడుగుతుంది.

రిషి అవును మేడం చాలా సంతోషంగా ఉన్నాం అంటాడుఅనుపమ వసుధార కేసులో తీసుకున్న అంతటి చొరవ మరి మీ అమ్మ కేసులు ఎందుకు తీసుకోవట్లేదు జగతి విషయంలో ఎందుకు వెనుకబడుతున్నావు అంటుంది అనుపమ.రిషి అలా ఏం లేదు మేడం ఏదైనా నువ్వు దొరకాలని చూస్తున్నాను అంటాడు.అనుపమ క్లూ దొరికే దాకా అలాగే ఉంటావ రిషి ఏదైనా ట్రై చేస్తేనే కదా ఏదైనా దొరుకుతుంది అంటుంది అనుపమ.రిషి అంటే ఏంటి మేడం మీ ఉద్దేశం నేను అమ్మ కేసు ఏమీ పట్టించుకోవడంలేదనే కదా మీ ఉద్దేశం అంటాడు.అనుపమ అది కాదు రిషి వసుధార విషయంలో ఏక్లూ దొరికిందని నువ్వు కేసు అంతలా రీసెట్ చేశావు అంటుంది.రిషి మీరు సపోర్ట్ గా ఉన్నారు కదా అందుకని నాకు త్వరగా క్లూ దొరికింది అంటాడు.అనుపమ ఇది ఏంటి మహేంద్ర మీకు ఎవరికి బాధ్యత లేనట్టు ప్రవర్తిస్తున్నారు జగతి బ్రతికినంత కాలం తనను కష్టాలు పెడుతూనే ఉన్నారు చనిపోయిన తర్వాత నైనా తనను చంపిన వాళ్ళు ఎవరు పట్టుకొని వారికి శిక్ష పడేలా చేస్తే జగతి చావు కన్నా న్యాయం జరుగుతుంది క్లూ దొరకడం లేదంటూ కూర్చుంటే ఏది దొరుకుతుంది అంటుంది అనుపమ.రిషి మేడం మేము బయటికి ఏడుస్తూ కనిపిస్తేనే మేము బాధపడుతున్నట్టు కనిపిస్తుందా లేకుంటే కనిపించేదా నేను ఎంత బాధ పడుతున్నాను మీకేం తెలుసు అమ్మ కేసు గురించి నేను ఎంతో ట్రై చేస్తున్నాను మొన్నటి దాకా నాన్న తాగుడుకు బానిస అయ్యారు. అది అలా ఉండగానే ఇప్పుడు వసుధారా కేసు ప్రాబ్లం ఇవన్నీ మాకు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంది కదా ఇక మేము ఏం చేసేది చెప్పండి అంటూ వెళ్ళిపోతాడు రిషి.

Related posts

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N