NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 02 2023 Episode 225: మొగుడిని ఆటదిస్తున్న రాధ అన్న ద్రాక్షయిని..

Madhuranagarilo Today Episode December 02 2023 Episode 225 Highlights

Madhuranagarilo December 02 2023 Episode 225: రేపటినుండి నేను ఆఫీస్ తలనొప్పుని ఇంటికి తీసుకురాను ఇంట్లోకి ఫ్రెష్ మైండ్ తో వస్తాను నువ్వు ఆఫీస్కి ఏం రావద్దు అని అంటాడు శ్యామ్. అది అలా అన్నారు బాగుంది లేదంటే నేను ఆఫీస్ కి వస్తాను అని అంటుంది రాధ. సరే కిందికి రండి భోంచేద్దాం అని అంటుంది రాధ. శ్యామ్ రాధని పిలిచి కింద పడ్డ గజ్జలను తీసి రాధ కాలికి పెడతాడు. నేను ఒక మాట అడుగుతాను ఏమనుకోరు కదా అని రాధ అంటుంది. మీకు కృష్ణుడికి ఏమైనా చుట్టరికం ఉందా అని అడుగుతుంది.

Madhuranagarilo Today Episode December 02 2023 Episode 225 Highlights
Madhuranagarilo Today Episode December 02 2023 Episode 225 Highlights

ఏం లేదు మీరు కుదిరినప్పుడల్లా పెళ్ళాం కాళ్లు పట్టుకుంటుంటే అలా అనిపించింది అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది రాధ. ఇలాంటి ఆనందాలు ఎప్పుడూ నాతో ఉండాలి అంటే రాధ నా జీవితంలో ఉండాలి రుక్మిణి నా జీవితంలో నుండి వెళ్లిపోవాలి అని అనుకుంటాడు శ్యామ్. కట్ చేస్తే, రుక్మిణి వంట చేస్తుంది. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి రుక్మిణి నువ్వు చేస్తుంది కరెక్టేనా అని అడుగుతుంది. ఈ కూరలో ఇంత ఉప్పు సరిపోతుంది అని అంటుంది రుక్మిణి. నేను అడుగుతుంది ఉప్పు గురించి కాదు నువ్వు చేసిన తప్పు గురించి అని అంటుంది నాగమణి.

Madhuranagarilo Today Episode December 02 2023 Episode 225 Highlights
Madhuranagarilo Today Episode December 02 2023 Episode 225 Highlights

మా ఆయనకి క్యారేజ్ తీసుకెళ్లడంలో తప్పేముంది అని అంటుంది రుక్మిణి. నేను క్యారేజ్ తీసుకెళ్లడంలో తప్పేం లేదు అని అంటుంది రుక్మిణి. రాత్రిపూట ఎలాగో వాళ్ళ రెండో భార్య చేసిన భోజనమే తింటాడు కదా కనీసం పగటిపూటైనా నేను చేసిన వంట తినాలి కదా అని అంటుంది రుక్మిణి. ఒకవేళ అతను తినను అని అంటే అని అంటుంది నాగమణి. అంటే నేను ఊరుకుంటానా బలవంతంగానైనా తినిపిస్తాను ఆవిడ గారు పంపించిన క్యారేజీని సైడ్ కి తోసేసి నేను తీసుకు వెళ్లిన క్యారేజ్ ని తినిపిస్తాను అని రుక్మిణి చెప్తుంది. కట్ చేస్తే, శ్యామ్ రెడీ అవుతుంటాడుఈ షర్ట్ ఎక్కడ రాబ్బా నీకు కొనలేదు ఎవరికోని ఉంటారు అని అనుకుంటాడు శ్యామ్. నేనే కొన్నాను అని రాధ లోపలికి వస్తుంది. నువ్వు నా కోసమే కొన్నావా నాకు అర్థమైంది అని అంటాడు శ్యామ్. ఎలా ఉంది సార్ బావుందా అని అడుగుతుంది రాధ. చాలా బాగుంది నీ ముందు షర్ట్ వేసుకోవాలంటే కొంచెం సిగ్గుగా ఉంది కొంచెం నోటు తిరుగుతావా అని అంటాడు శ్యామ్. ఎలా ఉన్నాను రాధ అని అడుగుతాడు శ్యామ్. హీరోలా ఉన్నారు అని అంటుంది రాధ. అయితే ఈ హీరో హీరోయిన్ తోని ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతాడు శ్యామ్. తప్పకుండా అని అంటుంది రాధ.

Madhuranagarilo Today Episode December 02 2023 Episode 225 Highlights
Madhuranagarilo Today Episode December 02 2023 Episode 225 Highlights

మధుర ధనుంజయ్ శ్యామ్ ని చూసి షాక్ అవుతారు. నీకు ఈ కలర్ ఇష్టం లేదు కదరా పొరపాటున కూడా అలాంటి కలర్ వేసుకోవు కదరా ఇప్పుడెందుకు ఇలా వేసుకున్నావ్ అని అంటాడు ధనుంజయ్.ఈ షర్ట్ రాధ కొనిచ్చింది నాన్న అందుకే వేసుకున్నాను అని అంటాడు శ్యామ్. అంటే మీకు ఇష్టం లేని కలర్ అయినా కూడా నేను తెచ్చాను వేసుకున్నారా అని అడుగుతుంది రాధ. నువ్వు తెచ్చావు కాబట్టి ఈరోజు నుంచి ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అని శ్యాం అంటాడు. మొగుడు నీ బాగానే కొంగులు ముడేసుకున్నావ్ అమ్మ అని అంటుంది ద్రాక్షయిని. నా మేనల్లుడు చాలా మొండివాడు ఒక్కసారి ఇష్టం లేదు అన్నాడంటే ఎవరి కోసం తన ఇష్టాన్ని మార్చుకోడు వాడికి ఇష్టం లేని కలర్ ని కూడా ఇష్టమయ్యేలా చేసావంటే నువ్వు మొగుడిని ఎలా గ్రిప్ లో పెట్టుకున్నావో అర్థం అయిపోయింది అని అంటుంది ద్రాక్షాయిని. ద్రాక్షాయిని అది మొగుడిని గుండెల్లో పెట్టుకోవడం అంటారు గుప్పెట్లో కాదు ఇంకోసారి ఇలాంటి పులుపు మాటలు మాట్లాడుతూ రాధ మనసును నొప్పించాలని చూడకు అని ధనుంజయ్ అంటాడు. అయ్యో అన్నయ్య నేను ఇప్పుడేమన్నాను రాదను ఆట పట్టిద్దామని అలా అన్నాను అని అంటుంది ద్రాక్షయని.

Madhuranagarilo Today Episode December 02 2023 Episode 225 Highlights
Madhuranagarilo Today Episode December 02 2023 Episode 225 Highlights

ఆట పట్టించడం అంటే నవ్వించడానికి చేయాలి అంతేకానీ ఏడిపించడానికి కాదు అని మధుర అంటుంది. ఇంకోసారి నా కొడుకు కోడలి విషయంలో ఇలా మాట్లాడకు అని బెదిరిస్తుంది మధుర. ఇంకోసారి ఇలాంటి లేనిపోని అభిప్రాయాలు చెప్పి వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళని దూరం చేయాలని చూడకు అని మధుర అంటుంది. పుట్టింట్లో పడి ఉంటే నోరు నొక్కేసుకుని పడుండాలని అర్థమైంది వదిన అని అంటుంది ద్రాక్షాయని. నోరు నొక్కేసుకో అనలేదు నోరు అదుపులో పెట్టుకోమని అంటున్నాము అని ధనుంజయ్ అంటాడు. సరే ఇదంతా వదిలేయండి తిందాం పదండి అని అంటుంది మధుర.

Madhuranagarilo Today Episode December 02 2023 Episode 225 Highlights
Madhuranagarilo Today Episode December 02 2023 Episode 225 Highlights

ఆవిడ మాటలు నువ్వు పట్టించుకోకు రాధ అని అంటాడు శ్యామ్. పట్టించుకోను కానీ మీకు ఇష్టం లేని ఏదైనా ఉంటే నాకు చెప్పండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని అంటుంది రాధ. నువ్వు నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు నన్ను సంతోష పెట్టవు ఈరోజు నుంచి నీకు ఏది ఇష్టమో నాకు అది ఇష్టం అని అంటాడు శ్యామ్. కట్ చేస్తే శ్యామ్ ఆఫీస్ కి వస్తాడు. రాధ శ్యామ్ ని చూసి మొత్తానికి నేను ఇచ్చిన షర్ట్ వేసుకున్నాడు అని అనుకుంటుంది. రుక్మిణి శ్యామ్ క్యాబిన్లోకి వచ్చి నిన్ను ఈ పర్మిషన్ తీసుకోవాలా అని అడుగుతుంది. నీకు ఏం కావాలి అని అడుగుతాడు శ్యామ్. నాకు నువ్వే కావాలి అని అంటుంది రుక్మిణి.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella