NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: మా అమ్మ చావుకి కారణమైన వాడు ఘోరంగా చచ్చాడు అంటున్న పంచమి, నాగమణితో పోయిన ప్రాణాలు కాపాడొచ్చా అంటున్న మోక్ష..

Naga Panchami Today Episode December 20 2023 Episode 2023 Highlights

Naga Panchami: వైదేహి పిల్లలకు ఇలాంటివే నా నేర్పించేది అని రఘు అంటాడు. అవునండి మోక్ష చనిపోతే మరి వాడి వంశం ఇలాగే నెరవేరుమైపోవాలా వాడి సంతోషం కోసమే ఇలా చెప్తున్నాను అని వైదేహి అంటుంది. మేము సంతోషంగా లేమని ఎవరు చెప్పారు అమ్మ నీకు అని మోక్ష అంటాడు. మోక్ష కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా వాళ్లు తల్లిదండ్రులే ఆనందంగా పిల్లాపాపలతో ఉన్నప్పుడు అనిపిస్తుంది చూడు మోక్ష మంచి పండితుని పిలిపిస్తాను నీకు పంచమికి జాతకాలు చూపెడతాను పంచమి వల్ల నీకు ఏదైనా గండం ఉందంటే మరో మాట అడగను నీకు వేరే పెళ్లి చేసేస్తాను అని వైదేహి అంటుంది. మరి జ్వాలా తరుణ్ కూడా పిల్లలు లేరు కదా వదినా మరి వాళ్ల గురించి మాట్లాడవేంటి అని మీనాక్షి అంటుంది. మాకు అప్పుడే పిల్లలని కణాలని లేదు ఇందులో మమ్మల్ని లాగకండి అని జ్వాల అంటుంది.

Naga Panchami Today Episode December 20 2023 Episode 2023 Highlights
Naga Panchami Today Episode December 20 2023 Episode 2023 Highlights

మోక్ష అందరిలాంటి వాడు కాదు వాడికి గండం ఉందని మనకు తెలుసు వాడు పంచమి కలిస్తే చనిపోతాడనే భయపడుతున్నాడేమో అందుకే ఇలా మాట్లాడుతున్నాను అని వైదేహి అంటుంది. అమ్మ మా విషయంలో నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదు పిల్లలు కావాలనే నాకు కోరిక ఉంది అలాగని చెప్పి మమ్మల్ని వేరు చేయాలని చూస్తే మాత్రం నేను ఇంటి నుంచి దూరంగా పంచమి తీసుకొని ఎక్కడికి అయినా వెళ్లిపోతాను అని మోక్ష అంటాడు. పద పంచమి ఈ మనుషులకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని మోక్ష పంచమి తీసుకొని తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వైదేహి ఈ విషయంలో నువ్వు చాలా తొందరపడుతున్నావేమో ఆలోచించు అని రఘు అంటాడు. అత్తయ్య ఇదే మంచి సమయం మీరు ఏ మాత్రం తగ్గకండి లేదంటే పంచమి మోక్ష అలాగే ఉండిపోతారు అని చిత్ర జ్వాలా వైదేహి కి చెప్తారు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 20 2023 Episode 2023 Highlights
Naga Panchami Today Episode December 20 2023 Episode 2023 Highlights

రండి యువ రాజా ఇదే నా ఇల్లు ఇక్కడ మీరు ఉండొచ్చు కూర్చోండి ఎలా ఉంది నా ఇల్లు అని మోహిని అంటుంది. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది కానీ ఎందుకో విచిత్రంగా కనిపిస్తుంది అని ఫణీంద్ర  అంటాడు. ఇప్పుడు చెప్పు మేఘన పంచమిని ఎలా నేను నాగలోకానికి తీసుకువెళ్లాలి అని ఫణీంద్ర అంటాడు. ఏమీ లేదు యువ రాజా నువ్వు పంచమిని మోక్షనీ కాటు వేసి చంపిన తరువాత నాగమణితో బ్రతికించొచ్చు అని నమ్మిస్తే నీ వెంట యువరాణి నాగులోకానికి వస్తుంది అని మోహిని అంటుంది.నువ్వు చెప్పింది బాగానే ఉంది మేఘన కానీ నాగమణిని తాకడం ఎవరి తరము కాదు ఒక యువరాణి వంశస్థులు మాత్రమే దాన్ని తాకగలరు పైగా యువరాణి నాగులోకం వస్తే తప్ప ఆ నాగమణి తీసుకురాలేము అందుకు పంచమి శశిర ఒప్పుకోదు అని ఫణీంద్ర అంటాడు. అందుకే యువరాజా మీరు నన్ను మోక్ష వాళ్ళ ఇంటిదగ్గర నీకు తెలిసిన అమ్మాయిగా వాళ్ళింట్లో నన్ను ఉంచితే చాలు నేను యువరాణికి నచ్చజెప్పి నాగలోకానికి వచ్చేలా సిద్ధం చేస్తాను కానీ అంతకంటే ముందు మీరు నాగమణి ఎలా తీసుకురావాలో ఆలోచించండి అని మోహిని అంటుంది.

Naga Panchami Today Episode December 20 2023 Episode 2023 Highlights
Naga Panchami Today Episode December 20 2023 Episode 2023 Highlights

అది చాలా కష్టమైన పని మేఘన నాగదేవత అందుకు అసలు ఒప్పుకోదు అని ఫణీంద్ర అంటాడు. ముందు నన్ను పంచమికి పరిచయం చేయి ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని మోహిని అంటుంది. నీకు చాలా ఆకలిగా ఉన్నట్టుంది యువరాజా నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని మోహిని తన మాయాజాలంతో పల్లని సృష్టించి ఫణీంద్ర కి ఇచ్చి ఈ చలిమంట కాగుతూ పల్లని ఆనందంగా స్వీకరించండి యువరాజ అని అంటుంది. పండ్లను మంత్ర శక్తులతో సృష్టించగానే ఫణీంద్ర ఆశ్చర్యపోయి చూస్తాడు. అలా ఆశ్చర్యపోకండి యువరాజా ఇలాంటి చిన్న చిన్న విద్యలు నాకు తెలుసు అని మోహిని అంటుంది. ఫణీంద్ర మోహిని ఇచ్చిన పళ్లు తింటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇతని ఎలాగైనా సరే ఒప్పించి ఇక్కడే ఉంచి ఆ నాగమణి భూలోకానికి తెచ్చేలా ప్రోత్సహించాలి నా నాన్నను ఎలాగైనా బ్రతికించుకోవాలి ఈ అవకాశాన్ని చేయి జార్చుకోకూడదు అని మోహిని అనుకుంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 20 2023 Episode 2023 Highlights
Naga Panchami Today Episode December 20 2023 Episode 2023 Highlights

చూసావా పంచమి అమ్మ ఏదైనా అనుకుంటే అది చేసి తీరుతుంది అందుకే పంచమి మన గురించి వేరే వాళ్ళు ఆలోచించక ముందే మనమే ఏదో ఒక నిర్ణయం తీసుకుందాము అని మోక్ష అంటాడు. మన సమస్య పరిష్కారం లేదని నీకు నాకు తెలుసు మోక్ష బాబు నువ్వు చనిపోయిన తర్వాత ఎలా అని ఆలోచిస్తున్నావ్ కానీ నేను చావును ఆపడం ఎలా అని ఆలోచిస్తున్నాను అని పంచమి అంటుంది. నువ్వు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది పంచమి కానీ నేను కోరుకునేది ఒక్కటే నువ్వు ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండాలి ఇంట్లో కోడలిగా పిల్ల పాపలతో సంతోషంగా తిరిగాడాలి అదే నా చివరి కోరిక పంచమి నన్ను నిరాశతో పంపించకు పంచమి అని మోక్ష ప్రాధేయపడతాడు.

Naga Panchami Today Episode December 20 2023 Episode 2023 Highlights
Naga Panchami Today Episode December 20 2023 Episode 2023 Highlights

మోక్ష బాబు మీరు నేను కలిస్తే ఏం జరుగుతుందో తెలుసు నా తల్లి చావుకి కారణ0 నువ్వు కాదు అందుకు కారణమైన నంబూద్రి గోర చావు చచ్చాడు నేనే తనని కాటు వేసి చంపాను అని పంచమి అంటుంది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు పంచమి అని మోక్ష అంటాడు. నేనే నంబూద్రుని కాటు వేసి చంపాను అంటే ఎక్కడ భయపడతారు అని చెప్పలేదండి అందుకే మోహిని మారువేషం వేసుకొని నన్ను బంధించి నాగమణి తెచ్చి వాళ్ళ అన్నను బ్రతికించుకోవాలని ప్రయత్నిస్తుంది అని పంచమి అంటుంది. పంచమి నిజంగా నాగమణితొ పోయిన ప్రాణాలు కాపాడొచ్చా అని మోక్ష అంటాడు. కాపాడొచ్చు కానీ అంత సులువుగా నాగమణి తీసుకురాలేము అని పంచమి అంటుంది..

Related posts

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri