NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ న్యూ ఇయర్ కి ముందే..స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన దేవర సినిమా యూనిట్..!!

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమాగా “దేవర” చిత్రీకరణ జరుపుకుంటూ ఉంది. “RRR”తో తారక్ గ్లోబల్ స్టార్ కావటంతో ఈ సినిమా కూడా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” షూటింగ్ జరుపుకుంటుంది. గతంలో ఎన్టీఆర్ తో కొరటాల తీసిన “జనతా గ్యారేజ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం జరిగింది. దీంతో “దేవర” సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తారీఖు “దేవర” మొదటి భాగం విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన సినిమా యూనిట్ ప్రకటించడం తెలిసిందే.

The special poster was released by Devara Cinema Unit before new year

అయితే ఈ సినిమా విడుదల కావడానికి సరిగ్గా నేటికి 100 రోజులు సమయం ఉండటంతో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. All hail the tiger అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ చేసి “దేవర” మరో వంద రోజులలో రిలీజ్ అవుతుందని ప్రకటించారు. వాస్తవానికి న్యూ ఇయర్ సందర్భంగా సినిమా నుండి పోస్టర్ లేదా ఏదైనా అప్డేట్ వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ న్యూ ఇయర్ కి ముందుగానే పోస్టర్ విడుదల చేయడం సంచలనంగా మారింది. స్టిల్ పాతదైనా గాని.. “దేవర” సినిమా యూనిట్ అప్డేట్ ఇవ్వటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

The special poster was released by Devara Cinema Unit before new year

ఇటీవల ఈ సినిమా నిర్మాత కళ్యాణ్ రామ్ సినిమా షూటింగ్ 80 శాతం కంప్లీట్ అయినట్లు తెలియజేశారు. అంతేకాదు సినిమా చెప్పిన సమయానికి విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మొదటి భాగం కంప్లీట్ అయిన తరువాతే రెండో భాగం షూటింగ్ మొదలవుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో “దేవర” సినిమా యూనిట్ నుండి వంద రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందని పోస్టర్ విడుదల కావడం విశేషం. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబల్ రోల్ చేస్తున్నట్లు టాక్. అంతేకాదు విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri