NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Hanuman: ” హనుమాన్ ” మూవీ లో ఆ సీన్ పై దారుణంగా ట్రోల్స్.. ప్రశాంత్ వర్మను ఏకేస్తున్న NBK ఫ్యాన్స్..!

Hanuman: సంక్రాంతి పండగ నేపథ్యంలో అనేక సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక వీటిలో తేజ సజ్జ హీరోగా నటించిన ” హనుమాన్ ” మూవీ కూడా ఒకటి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.

Trolls on that scene in the movie Hanuman.
Trolls on that scene in the movie Hanuman.

ఇక ఈ సినిమాకి పోటీగా నిలబడిన మహేష్ ” గుంటూరు కారం ” దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఇక హనుమాన్ మూవీ లో ఓ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. బాలయ్య ” పల్నాటి బ్రహ్మ నాయుడు ” సినిమాలో.. బాలయ్య ట్రైన్ ముందు నిలబడి తొడ కొట్టగానే అది వెనక్కు వెళ్ళిపోతుంది.

Trolls on that scene in the movie Hanuman.
Trolls on that scene in the movie Hanuman.

ఇక ఈ సీన్ ఇప్పుడు ” హనుమాన్ ” లో హైలెట్ చేశాడు ప్రశాంత్ వర్మ. అచ్చం బాలయ్య లాగానే తేజ కూడా ట్రైన్ ముందు నిలబడి తొడ కొడతాడు. కానీ ఆ ట్రైన్ మాత్రం వెనక్కి వెళ్ళదు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ వీడియోని చూసి NBK అభిమానులు ప్రశాంత్ వర్మ ని ఏకేస్తున్నారు.

Related posts

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

sekhar

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

bharani jella

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

bharani jella

Krishna Mukunda Murari May 27 Episode 480:మురారి తన కడుపులో బిడ్డకు తండ్రి నిజం చెప్పిన ముకుందా.. ఇంట్లో నుంచి పరారైన మురారి.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella