NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Rajamouli Mahesh Babu: రాజమౌళి సినిమాలో లీక్ అయిన మహేష్ బాబు క్యారెక్టర్..?

Rajamouli Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” సంక్రాంతి పండుగకు విడుదలయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు క్రేజ్ బట్టి పండగల రోజులలో రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు పండగ ముగిసిన నేపథ్యంలో నెక్స్ట్ కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో “హనుమాన్” విజయం సాధించటంతో ఆ సినిమాకి థియేటర్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్టు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మరికొద్ది నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. “బాహుబలి”, “RRR” తర్వాత ఏకంగా ఇప్పుడు ప్రపంచ స్థాయి సబ్జెక్టుతో మహేష్ సినిమా రాజమౌళి చేయబోతున్నారు.

Mahesh Babu character leaked in Rajamouli movie

ఈ సినిమా బడ్జెట్ ఏకంగా వెయ్యి కోట్లు అని ప్రచారం జరుగుతుంది. రాజమౌళికి ప్రపంచ స్థాయిలో ఒక మంచి మార్కెట్ ప్రస్తుతం క్రెడిట్ కావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియాతో పాటు ప్రపంచంలో ప్రధాన భాషలలో మహేష్ బాబు సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా స్టోరీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ తరహాలో ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఎలాంటి పాత్ర పోషిస్తారు అన్నది అభిమానులలో సామాన్య ప్రేక్షకులలో చర్చినియాంశంగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ ఈ సినిమాలో ఒక హిప్పీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిప్పీ అంటే దేశదిమ్మర్లు… ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస వెళ్లేవారు.

Mahesh Babu character leaked in Rajamouli movie

ఈ రకంగా మహేష్ ప్రయాణం ఉంటుందని మధ్యలో ఆయా ప్రాంతాలలో జనాలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించే విధంగా.. హీరో పాత్ర రాజమౌళి తీర్చిదిద్దినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా.. మహేష్ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్స్ అనే వేషాలు ప్రపంచంలోనే ఏ దర్శకుడు తీయని రీతిలో జక్కన్న ప్లాన్ చేసినట్లు టాక్. ముఖ్యంగా మహేష్ రన్నింగ్ హైలైట్ అయ్యే విధంగా.. కొన్ని ఫైట్స్ జక్కన్న ప్లాన్ చేయడం జరిగిందట. సినిమాలో ప్రతి విజువల్ మహేష్ అభిమానులు కాలర్ ఎగరేసే విధంగా.. ఉండనుందని ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ఈ సినిమా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చిత్రీకరిస్తున్నారట.

Related posts

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri