NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema January 18 2024 Episode 523: పద్మావతి పూజతో, మామూలు మనిషి అయిన విక్కీ.. కృష్ణ మీద అరవింద అనుమానం..

Nuvvu Nenu Prema Today Episode January 18 2024 Episode 523 Highlights

Nuvvu Nenu Prema January 18 2024 Episode 523: పద్మావతి గుడిలో పూజ చేస్తూ ఉంటుంది. పంతులుగారు హోమానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. కృష్ణ ఎలాగైనా హోమాన్ని ఆపాలనుకుంటాడు. అందరూ హోమానికి దండం పెట్టుకొని పూర్ణాహుతి సమర్పించాలి అని పంతులుగారు చెప్పగానే కుటుంబ సభ్యులందరూ కళ్ళు మూసుకుంటారు వెంటనే కృష్ణ ఇదే అనువైన సమయమని పద్మావతి చీరకినిప్పంటిస్తాడు. విక్కీ కళ్ళు తెరిచేటప్పటికి పద్మావతి చీర కొంగు అంటుకొని ఉంటుంది అది చూసి వికీ కంగారుగా ఒక్కసారిగా లేచి పద్మావతి చీర కి ఉన్న నిప్పుని ఆర్పేస్తాడు. ఇంట్లో అందరూ కంగారు పడతారు పద్మావతి నీకేం కాలేదు కదా అని అడుగుతుంది అరవింద నాకేం కాలేదు వదిన అని అంటుంది ఇంట్లో అందరూ కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు అప్పుడే పద్మావతి చీరకి నిప్పు ఎలా అంటుకుంది అని అరవింద అడుగుతుంది. కుచల హోమానికి దగ్గరగా ఉంది కదా పద్మావతి అందుకని అంటుకొని ఉంటుందిలే అని అంటుంది. కృష్ణ ఎక్కడ అనుమానపడతారు అని కంగారుపడుతూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode January 18 2024 Episode 523 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 18 2024 Episode 523 Highlights

ఇక విక్కీ లేచి నిలబడి పద్మావతి చీరకి అంటుకున్న నిప్పు ఆర్పడంతో విక్కిలేచి నిలబడ్డ విషయం ఇంట్లో అందరూ గమనిస్తారు.పద్మావతి ఒక్కసారిగా సారు మీరు లేచి నిలబడ్డారు అంటే మీ కాలంలో చలనం వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. అవును పద్మావతి నిజమేనా నేను నించగలుగుతున్నాను అని విక్కీ సంతోషపడతాడు. అవును సారు అని పద్మావతి కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా పద్మావతి నువ్వు చేసిన పూజ వల్లే ఇవాళ విక్కీ లేచి నిలబడ్డాడు.నువ్వు చేసిన పూజ ఫలించింది పద్మావతి అని అంటారు వెంటనే నారాయణా కుచేలతో నువ్వు ఏదో అన్నావు కదా,పద్మావతి పూజలో లోపం ఉంది విక్కీకి బాగా ఇవ్వట్లేదు అని ఇప్పుడేమంటావు అని అంటాడు. ఆ మాటలకు కుచల ఏముంది పద్మావతి చేసిన పూజ వల్ల కాకపోయినా మా విక్కి లేచాడు అని అంటుంది. ఛీ నువ్వు ఎప్పటికీ మారవు అని అంటాడు నారాయణ ఇక ఇంట్లో అందరూ మాత్రం పద్మావతిని పొగుడుతూ ఉంటారు. విక్కీ కూడా చాలా సంతోషపడతాడు ఇక కృష్ణ మాత్రం నా గొయ్యి నేనే తోవ్వుకున్నట్టుగా నేను చేసిన పనికి వీళ్ళిద్దరూ కలిసిపోయేలా ఉన్నారు అలా జరగకూడదు నేను ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode January 18 2024 Episode 523 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 18 2024 Episode 523 Highlights

సారు మీరు లేచి నిలబడ్డారు కదా నాకు అదే చాలా సంతోషంగా ఉంది రండి సార్ ఇద్దరం కలిసి పూర్ణాహుతి సమర్పిద్దాము. హోమల్లో అని అంటుంది పద్మావతి.విక్కీ నేను నడవలేను అని అంటాడు లేదు సారు మీరు నడవగలరు మీరు ప్రయత్నించండి కచ్చితంగా నడుస్తారు అని అంటుంది పద్మావతి.అప్పుడే అక్కడికి ఒక సాధు వచ్చి మీరు చేసిన పూజ ఫలితంగానే బిక్కి లేచి నిలబడ్డాడు మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు మిమ్మల్ని విడదీయడానికి ఏ శక్తి అడ్డుపడిన విడదీయలేదు అని పద్మావతి వికీలను దీవించి వాళ్ళిద్దరికీ కలిపి ఒక దండ వేసి బిక్కిని ఆశీర్వదించి అక్కడ నుంచి ఆ సాధు వెళ్లిపోతాడు. పూర్ణాహుతి సమర్పించి పద్మావతి వాళ్లు కూడా ఇంటికి బయలుదేరుతారు. హోమము పూజ అన్ని చక్కగా జరిగినందుకు ఇంట్లో అందరూ సంతోషిస్తూ ఉంటే కృష్ణ మాత్రం ఈ హోమం అయితే జరిగింది కానీ ఇకమీదట వీళ్ళిద్దరిని విడగొట్టడానికి నేను ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించాలి అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode January 18 2024 Episode 523 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 18 2024 Episode 523 Highlights

విక్కీ మెట్లు దిగుతూ నడవడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు పద్మావతి ఇంట్లో అందరూ చూసి సంతోషిస్తూ ఉంటారు. విక్కీ ఒక్కొక్క మెట్టు దిగుతూ చాలా కష్టపడి నడుస్తూ ఉంటాడు చివరి మెట్టుకు వచ్చేసరికి కింద పడబోతు ఉంటే వెంటనే విక్కిని పద్మావతి పట్టుకుంటుంది సారు మీరు ఎందుకు ఇప్పుడే ఇలా ప్రయత్నిస్తున్నారు కొంచెం బాగుపడింది కదా కాళ్లు ఇంకొన్ని రోజులు పోతే మీరు మామూలు మనిషి అయిపోతారు మీరు ఇంత బలవంతంగా నడవద్దు అని అంటుంది లేదు పద్మావతి నేను నడవాల్సిందే అని అంటాడు విక్కీ. ఇక సారు మీకు మొత్తం పూర్తిగా తగ్గిపోయినట్టే అనిపిస్తుంది నాకు అని అంటుంది పద్మావతి. అవును పద్మావతి అని అంటాడు ఇదంతా నీ వల్లే పద్మావతి అని అంటారు. ఇక ఇంట్లో అందరూ మళ్లీ పద్మావతిని పొగడ్డం మొదలుపెడతారు. నారాయణ పద్మావతి దగ్గరికి వచ్చి నమస్కారం పెడతాడు. ఏంటి మావయ్య మీరు చేస్తున్న పని మీకన్నా చిన్నదాన్ని నేను అని అంటుంది లేదమ్మా నువ్వు చేసిన పనికి ఇవాళ మావికి మాకు మామూలు మనిషిగా దొరికాడు. నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి అని అంటాడు ఆ మాటలకు ఇంట్లో అందరూ కూడా పద్మావతిని, అవును పద్మావతి మేము ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాము అని అంటారు ఇక అంతలో విక్కీ, ఆర్యతో లారీ ఎవరైతే నడిపారో వాళ్ల గురించి ఏమైనా ఇంక్వైరీ చేసావా ఎంత వాడికి వచ్చింది ప్రయత్నం అని అడుగుతాడు. కృష్ణ కంగారు పడుతూ ఉంటాడు కనుక్కున్నాను ఇంకా ఆల్మోస్ట్ వాడు దొరికినట్టే అని అంటాడు ఆర్య. అయితే ఇప్పుడు వాని పట్టుకోవడంనే కాదు వాడి వెనకాల ఎవరున్నారో ఇదంతా ఎవరి చేయించాడు మనం తెలుసుకోవాలి, వాని పట్టుకొని నాలుగు తగిలిస్తే నిజం బయటికి వస్తుంది అని అంటాడు ఆ లారీ డ్రైవర్ కోసం ప్రయత్నిస్తాను అని ఆర్యా అంటాడు. ఇక విక్కీ మాత్రం చాలా కోపంగా నిజం తెలుసుకోవాలని కసి తో ఉంటాడు.కుచల వాడెవడో తెలిస్తే నా దగ్గరికి తీసుకురా వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను అంటుంది నారాయణ నువ్వు ప్రత్యేకంగా చూపించక్కర్లేదే మేకప్ తీసి వాడి ముందుకు వెళ్ళు వాడే నరకం అంటే ఏంటో చూస్తాడు అని అంటాడు వెంటనే ఇంట్లో అందరూ నవ్వుతారు.

Nuvvu Nenu Prema Today Episode January 18 2024 Episode 523 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 18 2024 Episode 523 Highlights

ఇక కృష్ణ లోపలికి వెళ్లి లారీ డ్రైవర్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతారు నేను మీరు చెప్పినట్టే ఒక ఊరిలో దాక్కున్నాను కొన్నాళ్ళు బయటికి రావచ్చుకుండా ఉంటాను అని అంటే అవును నేను చెప్పినట్టు అలానే చెయ్యి ఎక్కడ నా పేరు మాత్రం చెప్పద్దు అని అంటాడు అప్పుడే అక్కడికి అరవింద వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నారు అని అరవిందా అడిగితే క్లైంట్ తో అని చెప్పబోతుంటే మీరు ఎప్పుడు ఇలానే చెప్తున్నారు నాకు ఎందుకో మీ మీద అనుమానంగా ఉంది అని అంటుంది. అంటే నన్నే అనుమానిస్తున్నావా రానమ్మ అని అంటాడు. మీరే అలా ప్రవర్తిస్తున్నారు ఈమధ్య సరిగా మాట్లాడటం లేదు ఎప్పుడు ఏదో టెన్షన్ లో ఉంటున్నారు ఏదైనా అంటే ఇలా ఒంటరిగా వచ్చి ఫోన్ మాట్లాడుతున్నారు ఏదో విషయం నా దగ్గర దాచి పెడుతున్నారు అని అంటుంది అరవింద. ఆ మాటలతో కృష్ణ రాణమ్మకి అనుమానం వచ్చినట్టుంది ఎలాగైనా ఇప్పుడు నేను అరవింద మనసులో అనుమానాన్ని తీసేయాలని వెంటనే అక్కడే ఉన్న ప్రత్తిని తీసుకొని రానమ్మ నేను ఈ కత్తితో పొడుచుకొని చనిపోతాను లేదంటే నువ్వే అనుమానం తీరుతుంది నీకోసం నా ప్రాణమైన ఇస్తాను అని అంటారు అవే మాట్లండి అని అంటుంది అరవింద్ రానమ్మ నువ్వు ఈ గత్తితో నన్ను పొడి చేసి అని బలవంతం చేస్తాడు మీరు పిచ్చి పనులు చేయొద్దు అని అరవింద కోప్పడుతుంది దాంతో అరవింద మిమ్మల్ని పోగొట్టుకొనండి నేను నేనేదో ఊరికే అన్నాను అని అంటుంది దాంతో కృష్ణ హ్యాపీగా ఫీల్ అయ్యి అరవింద మనసులు అయితే అనుమానాన్ని తొలగించాను. నేను జాగ్రత్త పడాలి అరవింద్ కి నిజం తెలియకూడదు అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode January 18 2024 Episode 523 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 18 2024 Episode 523 Highlights

ఇక విక్కీ ఫాదర్ అయిన చంద్ర, వికీ ఈ కోసం బయలుదేరుతాడు చాలా రోజుల తర్వాత నా కొడుకుని కూతురిని మొదటిసారి కలవబోతున్నాను ఇప్పుడు వాళ్లు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని బాధపడుతూ ఉంటాడు కారులో ఆలోచిస్తూ విక్కి ఇంటి ముందు దిగి దగ్గరికి వెళ్తాడు.

రేపటి ఎపిసోడ్ లో విక్కీ తండ్రి అది కాదు బాబు నేను చెప్పేది ఒకసారి విను చాలా రోజుల తర్వాత నా కూతుర్ని కొడుకుని చూస్తున్నాను అని అనబోతుంటే ఆపండి అని విక్కి ఎవరు నాన్న ఎవరికి నాన్న అని అంటాడు. మీరు ఎప్పటికీ మాలో కలవలేరు వెళ్లండి అని విక్కి చంద్ర ని పంపించేస్తారు. పద్మావతి కూరలు తీసుకొని చంద్రకారికి ఎదురు వస్తుంది చంద్రాన్ని చూసి పెద్దసారు పెద్ద సారు అని వెంబడి పడుతుంది. చంద్రకారాభి పద్మావతి దగ్గరికి వస్తాడు ఏంటి సారు మీరు ఇటువైపుగా వచ్చారు మా ఇల్లు కూడా ఇక్కడే ఉంది రండి కాఫీ తాగి వెళ్దురుగాని అని అంటుంది చంద్ర లోపలికి రావడానికి ఆలోచిస్తాడు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri