NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Balakrishna: ” భగవంత్ కేసరి ” మూవీ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య మనందరికీ సుపరిచితమే. దశాబ్దాల నుంచి సినిమా రంగంలో కొనసాగుతూ ప్రస్తుత కాలంలో కూడా స్టార్ హీరోల సినిమాలకి గట్టి పోటీ ఇస్తున్నాడు బాలయ్య. ఇక ఇటీవలే ” భగవంత్ కేసరి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

"Bhagwant Kesari" movie final collections are these
“Bhagwant Kesari” movie final collections are these

ఇక కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీ లీల ముఖ్యపాత్రలో నటించిన ఈ మూవీ ని సన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహో గారపాటి, హరీష్ పెద్ది లు గ్రాండ్ గా నిర్మించారు. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ మరియు టీజర్ వంటివి ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి కూడా. ఈ సినిమాకి థమన్ సంగీతం సమకూర్చాడు.

"Bhagwant Kesari" movie final collections are these
“Bhagwant Kesari” movie final collections are these

2023 అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఈ మూవీ. ఇక ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లు సాధించింది. ఇక టోటల్ గా ఎంత సంపాదించిందో ఇప్పుడు చూద్దాం. ఈ మూవీకి రూ.60.01 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 61 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

"Bhagwant Kesari" movie final collections are these
“Bhagwant Kesari” movie final collections are these

 

ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ. 70.01 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ. 9.01 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. ఏదేమైనాప్పటికీ ఈ మూవీ తో మరోసారి బాలయ్య తన సత్తా చూపించాడనే చెప్పొచ్చు. ఇక బాలయ్య తాజాగా కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ విజయాన్ని సాధిస్తే బాలయ్యకి తిరిగే ఉండదని చెప్పొచ్చు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella