NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema January 25 2024 Episode 529: విక్కీ మనసు విరిచిన కృష్ణ.. విక్కీ పద్మావతి శాశ్వతంగా దూరం కానున్నారా?

Nuvvu Nenu Prema Today Episode January 25 2024 Episode 529 Highlights

Nuvvu Nenu Prema January 25 2024 Episode 529:  పద్మావతి వికీ ఇద్దరూ రెస్టారెంట్లో ఉంటారు. మన మధ్య పోటీలు జరుగుతూ ఉంటాయి. అన్ని పోటీలు, కంప్లీట్ అయ్యి పద్మావతి వికీ ఇద్దరు విన్నెర్స్ గా నిలుస్తారు. పద్మావతి అందరి ముందు విక్కీకి ప్రపోజ్ చేస్తుంది. మీరంటే నాకు చాలా ఇష్టం మీరు లేనిది నేను ఉండలేను నా ప్రాణం మీరే అని విక్కీకి అందరి ముందు చెబుతుంది. అందుకు విక్కీ కూడా చాలా సంతోషిస్తాడు ఇప్పుడు మీరు కూడా మీ మనసులో మాట చెప్పండి అని అంటారు అందరూ అప్పుడు వికీ మనసులో అక్క ఇచ్చిన గిఫ్ట్ ఉంది కదా అది తీసుకొచ్చి పద్మావతికి విజి సపరేట్ చేద్దాము అని అనుకుంటాడు మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని కారు దగ్గరికి వెళ్తాడు విక్కి.

Nuvvu Nenu Prema Today Episode January 25 2024 Episode 529 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 25 2024 Episode 529 Highlights

ఇక పద్మావతి కూడా మనసులో విక్కి నాకోసం ఏదైనా స్పెషల్ గా తీసుకురావడానికి వెళ్లినట్టున్నారు అని అనుకుంటుంది చాలా సంతోషంగా ఉంటుంది విక్కీ కూడా చాలా సంతోషంగా కార్ దగ్గరికి వెళ్లి గిఫ్ట్ తీసుకుంటాడు ఇది ఇచ్చి పద్మావతిని సంతోష పెట్టాలి అక్క చెప్పినట్టు ఇక పద్మావతి ఎప్పటికి బాధ పెట్టకూడదు అని అనుకుంటాడు. అప్పుడే కృష్ణ కాల్ చేస్తాడు. ఏంటి విక్కి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావ్ అని అంటాడు ఫోన్ పెట్టేసేయ్ అని అంటాడు లేదు విక్కీ నీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను ఏంటి బెస్ట్ కపుల్ కాంటెస్ట్లో విన్నర్ గా నిలిచినట్టున్నారు. అవునులే పద్మావతి నటించిన ఏదైనా అవుతారు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ అని అంటాడు విక్కీ అదే నేను చెప్పేది నీకు అర్థం అయినట్లు లేదు పద్మావతి చాలా బాగా నటిస్తుంది అన్నట్టు నేను ఇచ్చిన రింగ్ ని దానికి తోడిగావా అని అంటాడు నువ్వు ఇచ్చిన రింగ్ ఏంటి అని అంటాడు అవును విక్కీ మీ అక్క ఇచ్చింది నేను తెచ్చిన రింగ్ కదా, నాకు పద్మావతి ఎంగేజ్మెంట్లో ఒక రింగు తొడిగింది అప్పటినుంచి దానికి రింగు తొడగలేకపోయాను అన్న బాధ ఉండేది. ఆ బాధ తీర్చుకోవడానికి నేను ఇప్పుడు నీకు రింగ్ ఇచ్చి పంపించాను అది తనకి పెట్టేసే తన చేతికి అది చాలా బాగుంటుంది నేను ఇచ్చిన రింగ్ తన చేతికి చూడాలని నాకు ఆశగా ఉంది అని అంటాడు ఆ మాటలకు విక్కీకి కోపం వస్తుంది. విక్కి పద్మావతి గురించి తప్పుగా మాట్లాడొద్దు అని అంటాడు తప్పుగా ఏం మాట్లాడట్లేదు మా మధ్య ఉన్న బంధం గురించి నీకు తెలియట్లేదు అని విక్కీకి లేనిపోనివన్నీ చెప్తాడు. ఆ మాటలకు విక్కీ మనసు విరిగిపోతుంది. పద్మావతి గురించి తప్పుగా ఆలోచించడం మొదలుపెడతాడు. కృష్ణ మాత్రమే మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా జరిగింది ఇప్పుడు విక్కీ పద్మావతి అనుమానించి, పద్మావతిని దూరం పెడతాడు ఇది కదా నాకు కావాల్సింది అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode January 25 2024 Episode 529 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 25 2024 Episode 529 Highlights

ఇక పద్మావతిని ఎంతసేపైనా ఇంకా విక్కీ రాలేదేంటి మీరు వెళ్లి కనుక్కుంటారా లేదంటే ఫోన్ చేస్తారా అని అక్కడ వాళ్ళు అడగడంతో నేనే వెళ్లి విక్కిని తీసుకొస్తాను అని పద్మావతి బయటికి వస్తుంది చాలా సంతోషంగా నడుచుకుంటూ, విక్కీ అక్కడికి వెళ్ళుంటాడు అయినా కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడేమో ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో ఇంకా రాలేదు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఏం గిఫ్ట్ ఇస్తాడో ఏంటో నాకు అనుకుంటూ కార్ దగ్గరికి వెళుతుంది అప్పటికి విక్కి చాలా కోపంగా ఉంటాడు కృష్ణ అన్న మాటలతో గిఫ్ట్ నేలకేసి కొట్టి, పద్మావతి మీద కోపంతో ఉంటాడు ఇక అప్పుడే పద్మావతి అక్కడికి వచ్చి ఏంటి సారు ఇక్కడే నిలబడ్డారు అందరు మీకోసం ఎదురు చూస్తున్నారు రండి అని చేయి పట్టుకుంటుంది. ఒకసారిగా విక్కీ పద్మావతిని వదిలించుకొని ఇంక నీ నాటకాలు ఆపు అని అంటాడు ఏంటి సారు మీరు మాట్లాడేది అని అంటుంది. విక్కీ నోటికి వచ్చినట్లుగా పద్మావతి అరుస్తూ ఉంటాడు. నీకు అసలు కొంచమైనా బుద్ధుందా ఎన్నిసార్లు నాటకాలు ఆడి నన్ను మోసం చేస్తావు నీ నాటకాలు ఇంకా చాలు ఆపు నేను ఇప్పుడు నాటకాలు చెప్తే వినే పరిస్థితిలో లేను అని అంటాడు. మీకోసం నేను ప్రేమ చూపిస్తుంటే మీకు నటించినట్టుందా అని అంటుంది పద్మావతి అవును నటించావు కావాలని నటించావు అని అంటే లేదు నాది నటన కాదు ప్రేమ అని పెద్దగా అరుస్తుంది పద్మావతి. నాకు నటించాల్సిన అవసరం లేదు మీరు అక్కడ ఉంటే బాధపడుతుంటే జైల్లో నేనే వచ్చి మిమ్మల్ని విడిపించాను ఆ విషయం మీరు మర్చిపోయారా అది నటన అని అంటుంది. మీకు బాగా లేకపోతే హాస్పిటల్ లో ఉంటే నేను తలడిల్లింగ్ అంత నటనగా కనిపిస్తుందా మీకు అని అంటుంది అవును అదంతా కూడా నటనే అంటే ఇప్పుడు నీ దయ దక్షిణాల మీద నేను బతికాను అంటావా అయితే ఆగు అని పవికి బ్లాక్ చెక్ తీసి పద్మావతి మహాను కొడతాడు ఏంటిది అని అంటుంది నువ్వు నా మీద చూపించిన దానికి నీకు బ్లాక్ చెక్కిస్తున్నాను నీకు ఎంత కావాలంటే అంత రాసుకోవాలి అంటాడు. అంటే నేను చూపించే ప్రేమకు మీరు వెల కడుతున్నారా అని అంటుంది. అవును వెనకడుతున్నాను నీకు ఎంత కావాలో అంత రాసుకొని ఇకనుంచి వెళ్ళుంటాడు ఆ మాటలకు పద్మావతి ఇలా ఉండే భర్తతో నేను కాపురం చేయలేను, ఇలాంటి వాడివని నేను అనుకోలేదు అని పద్మావతి కూడా అరిచేసి ఇక ఎప్పటికి నీ ముఖం చూడను అని చెప్పి వెళ్లిన పద్మావతి నీలాంటి వాడితో నేను కలిసి ఉండలేనని వెళ్ళిపోతుంది. విక్కీ ఆశ్చర్యపోతాడు పద్మావతి చాలా కోపంగా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Nuvvu Nenu Prema Today Episode January 25 2024 Episode 529 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 25 2024 Episode 529 Highlights

ఇక అరవింద దగ్గరికి కుచల వచ్చి చాలా సంతోషంగా ఉన్నాను అని అంటుంది. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు పిన్ని అని అంటే నేను హాస్పిటల్ లో అను అని చెక్ చేయించాను. వాళ్ళు త్వరలో పిల్లలు పుడతారు అని చెప్పారు అని అంటే అదేంటి పిన్ని మీరు మోకాలు నొప్పులని హాస్పిటల్కి వెళ్లారు కదా అని చెక్ చేయించడం ఏంటి అని అంటుంది అరవింద్ చెక్ చేయించడానికి నాకు మోకాలు నొప్పులని హాస్పిటల్ కి వెళ్ళాను. ఏదైతేనేం అన్ని తొందరగా పిల్లలు పుడతారని డాక్టర్ చెప్పారు అది నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటే అలా ఎలా చెక్ చేస్తారు పిన్ని వాళ్ళకు పెళ్లి అయి కొన్ని నెలలే కదా అయింది అను ఎంత ఫీల్ అయిందో ఏంటో అంటే ఏది ఏమైనా సరే ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను ఇది సెలబ్రేట్ చేసుకోవాలి మనం అని లోపలికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి అను ఆర్య కూడా వస్తారు అను డల్ గా ఉండడం గమనించి అరవింద్ ఏమిటి అని అడుగుతుంది అది అని అను చెప్పబోతుంటే,

Nuvvu Nenu Prema Today Episode January 25 2024 Episode 529 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 25 2024 Episode 529 Highlights

వెంటనే ఆర్య ఆపుతాడు. ఏంటి ఇద్దరూ నా దగ్గర ఏమైనా దాస్తున్నారా ఈ వదిన కూడా చెప్పవా అని అరవింద అంటే అది కాదు వదిన అని అంటుంటే వెంటనే ఆర్య లేదు అక్క తను కొంచెం నీరసంగా ఉంది అని అంటాడు. ఈ అక్కకి అబద్దం చెబుతున్నారా మీరు ఎందుకలా ఉన్నారు నాకు తెలుసు అని అంటుంది అరవింద. ఆ మాటలుకి ఇద్దరు షాక్ అవుతారు ఎక్కడా వాళ్లకి పిల్లలు పుట్టారు అని డాక్టర్ చెప్పిన విషయం మరి ఎందుకు తెలిసిపోయిందో అని భయపడతారు కానీ అరవింద్ కి అవన్నీ ఏమీ తెలియవు. అరవింద నాకు మీరు హాస్పిటల్ కి వెళ్ళిన విషయం తెలుసు పిన్ని అనుని చెక్ చేయించిన విషయం కూడా నాకు తెలుసు అని అంటుంది మీరేం కంగారు పడకండి పిన్ని గురించి ఆలోచించకండి ఆవిడ పెద్దది కదా ఏమనగాడు మనవరాలు కోసమో ఆలోచిస్తుంది అంతేకానీ తనని తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటుంది అరవింద విషయం పూర్తి గారు విందుకు తెలియలేదని కొంచెం, ప్రశాంతంగా ఉంటాడు ఆర్య ఇక వెంటనే అరవిందా వెళ్లి రెస్ట్ తీసుకోండి అని వెళ్ళిపోతుంది ఇక నువ్వు మాత్రం నాకు చాలా బాధగా ఉందండి మనం అందరి దగ్గర నిజం కాస్తున్నాము అరవింద కైనా నిజం చెప్పాల్సింది అని అంటుంది ఇప్పుడు కాదులే అను సమయం వచ్చినప్పుడు చెబుదాము అని లోపలికి తీసుకువెళ్తాడు.

Nuvvu Nenu Prema Today Episode January 25 2024 Episode 529 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 25 2024 Episode 529 Highlights

రేపటి ఎపిసోడ్లో పద్మావతి ఒక్కతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. నేను నా ప్రేమను అర్థం చేసుకుని వ్యక్తితో ఎలా కాపురం చేయాలి అందుకే ఇలా వచ్చేసాను ఇప్పుడు నేను తప్పు చేశాను అయినా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి ఇంటికి వెళ్లి అమ్మానాన్నలతోనే కలిసి ఉంటాను ఒంటరిగా బతుకుతాను ఏమైంది అని అనుకుంటూ ఉంటుంది ఎదురుగా ఒక కారు పద్మావతి వెనకాలే వస్తూ ఉంటుంది పద్మావతి అధిగమించి కాదు చాలా స్పీడ్ గా వస్తుంది.

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri