NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari January 25 2024 Episode 375: ఇంటికి వచ్చిన ఆదర్శ్.. ఆనందంలో భవానీ దేవి.. టెన్షన్లో ముకుంద..?

Krishna Mukunda Murari Today Episode January 25 2024 Episode 375 Highlights

Krishna Mukunda Murari January 25 2024 Episode 375:కృష్ణ మురారి ఇద్దరూ ఆదర్శనీ ఒప్పిస్తారు. ఇంటికి రమ్మని అడుగుతారు దానికి ఆదర్శ ఓకే అంటాడు. కానీ అక్కడ జరిగే ప్రతిదానికి మీరే బాధ్యులు అని అంటాడు. దానికి కృష్ణ ఓకే అంటుంది ఇక ఆదర్శ తన రూమ్ కి తీసుకువెళ్తాడు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ప్రయాణానికి. మురారి, కృష్ణ ని పెళ్లి చేసుకున్న విషయం ఆదర్శతో చెప్పడంతో ఆదర్శ్ కి ఒక క్లారిటీ వస్తుంది.దాంతో ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 25 2024 Episode 375 Highlights
Krishna Mukunda Murari Today Episode January 25 2024 Episode 375 Highlights

ఇక ముకుంద దగ్గరికి మధు వస్తాడు. మధు ఎంక్వయిరీ చేస్తూ ఉంటాడు. ముకుంద కి అర్థం అవుతుంది. కావాలనే మధు తనని మనసులో ఉన్నది కనుక్కోవడానికి వచ్చాడు అని, ఇక్కడే నుంచొని ఆలోచిస్తే ఏం తెలుస్తుంది నీకు కావాల్సిన సమాధానం ఇక్కడ దొరకదు అని అంటుంది ముకుంద. మధు అవును కరెక్ట్ ఆలోచిస్తే ఏం దొరకదు కదా చెప్తేనే కదా తెలిసేది అనేసి వెళ్ళిపోతాడు ముకుందకు అర్థం అవుతుంది. నా మనసులో ఉన్నది కనుక్కోవడానికి మధు వచ్చాడు అని అనుకుంటుంది. ఇప్పుడు మధు సంగతి పక్కన పెడితే నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు అని అనుకుంటుంది అప్పుడే ముకుందటి వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు. మీ అన్న నన్ను బంధించాడు కదా నేను ఎలాగోలా తప్పించుకొని బయటికి వచ్చేసాను. అది సరే కానీ నువ్వు ఎలా ఉన్నావ్ అమ్మ అని అంటాడు. బానే ఉన్నాను నాన్న ఆదర్శ వస్తున్నాడు అని అంటుంది.నువ్వు చెప్పేది నిజమా అని అంటాడు అవునా అని అంటుంది కృష్ణ వాళ్ళు తీసుకురావడానికి వెళ్లారు అని అంటుంది. అవునా నిజంగా వస్తున్నాడా అని ఆశ్చర్యపోతాడు.ఆ మాటలు పూర్తవ్వకుండానే ముకుందా ఫోన్ పెట్టేస్తుంది.

Krishna Mukunda Murari Today Episode January 25 2024 Episode 375 Highlights
Krishna Mukunda Murari Today Episode January 25 2024 Episode 375 Highlights

ఇక కృష్ణ నందు కి కాల్ చేసి, మేము ఇంటికి వస్తున్నాము అని అంటుంది కృష్ణ అవునా సరే అని ఫోన్ పెట్టేస్తుంది నందు ఇక నందు హడావిడి మొదలు పెడుతుంది అందరిని పిలిచి అన్నయ్య వచ్చేసాడు అని చెప్తుంది ముందు వెళ్లి హార్ట్ తీసుకురండి అని అంటుంది నువ్వు హడావిడి చేయకు మేము అన్ని ఏర్పాటు చేసాము అంటుంది రేవతి. వాళ్ళ అన్నయ్య చేస్తున్న సంతోషంలో తనని తానే మర్చిపోయినట్టుంది అని అంటుంది. ఇక టెన్షన్ గా ముకుంద కూడా కిందకి దిగుతుంది. భవాని దేవి ముకుందని చూస్తూ ఉంటుంది. ఆదర్శవస్తున్నందుకు అందరు సంతోషంగా ఉంటే తను మాత్రం సంతోషంగా లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది భవాని దేవి. ముకుంద కూడా గమనించి దగ్గరికి వస్తుంది. ముకుంద కూడా ఎక్కడ దాకా వచ్చాడు ఆదర్శని అడుగుతుంది. భవాని దేవి మాత్రం అనుమానంగా చూస్తుంది. నందు వచ్చేసారు ఇంటి ముందుకు వచ్చేసి ఉంటారు అని అంటుంది. అందరూ ఆనందంతో ఇంటి ముందుకు పరుగులు తీస్తారు.

Krishna Mukunda Murari Today Episode January 25 2024 Episode 375 Highlights
Krishna Mukunda Murari Today Episode January 25 2024 Episode 375 Highlights

ఇక ఆదర్శ వాకిలి ముందు కార్ల నుంచి దిగుతాడు కృష్ణా మురారి కూడా అదే కారులో నుంచి దిగుతారు ఆదర్శ ఇంటిని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. భవాని దేవి మాత్రం చాలా సంతోషంతో ఆదర్శ ఎప్పుడు లోపలికి వస్తాడని ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. నందు రేవతి మధు అందరూ బయటకు వెళ్తారు ముకుందా భవాని దేవి మాత్రం ఇంట్లోనే ఉంటారు. ఆదర్శ వాకిలి ముందు నిలబడి తన ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అప్పుడు పరిస్థితులు గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటాడు. ముకుంద ఎదురుగా వస్తే ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ముకుంద కూడా ఆదర్శ్ లోపలికి వస్తే ఎలా మాట్లాడాలి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక భవానీ దేవి మాత్రం, ఎప్పుడు ఆదర్శ్ లోపలికి వస్తాడా ఎప్పుడు ఆదర్శ నీ చూడాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఆదర్శ కోసం ఇంట్లో వాళ్ళందరూ, వాకిలి నిండా పూలు గట్టి చాలా పండగ వాతావరణం అంతా చూపిస్తూ ఉంటారు ఆదర్శ దంతా చూసి చాలా ఎమోషనల్ గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మురారి దగ్గరుండి ఆదర్శ్ ని లోపలికి తీసుకు వెళ్తూ ఉంటాడు అది చూసి భవాని దేవి చాలా సంతోషిస్తుంది. నిజంగా భవానీ దేవి ఆనందమంతా ఆమె కళ్ళల్లోనే చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఎదురుగా వచ్చిన మధు స్వాగతం సుస్వాగతం అని పూలు జలుతూ ఉంటాడు. నందు ఎదురుగా వచ్చి అన్నయ్య అని కౌగిలించుకుంటుంది ఇంట్లో అందరూ ఆదర్శ నీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. హారతి ఇచ్చి రేవతి లోపలికి రమ్మంటుంది. చాలా ఎమోషనల్ అవుతుంది రేవతి ఆదర్శం చూసి, చాలా సంతోషంగా ఉంది నాన్న నిన్ను ఇలా చూస్తుంటే అని అంటుంది. ఎలా ఉన్నావు అమ్మా అని అంటాడు. ఇప్పుడు అడుగుతున్నావా ఇన్ని రోజు నుంచి ఏమైపోయావ్ రా అని రేవతి అంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్య ఎదురుగా మనిషి వచ్చాడు కదా అని అంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari Today Episode January 25 2024 Episode 375 Highlights
Krishna Mukunda Murari Today Episode January 25 2024 Episode 375 Highlights

ఇక లోపలికి వెళ్తూనే ఆదర్శ భవానీ దేవిని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు భవానీ దేవి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇద్దరి కళ్ళమ్మ టి నీళ్లు ఎలా వచ్చేస్తూ ఉంటాయి. ఆదర్శ ఇన్ని రోజులు పట్టిందా ఈ ఇంటికి రావడానికి మీ అమ్మ పిలిస్తే రాకూడదని నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా అని అంటుంది. ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని వెళ్ళిపోయాడు తన కోసం కూడా ఎదురు చూసే మనుషులు ఉన్నారు అని తెలిసి ఇప్పుడు వచ్చాడు అంతే కదా అంటాడు మధు. కరెక్ట్ గా చెప్పావు మధు అంటుంది కృష్ణ, ఎదురుచూసే మనసు అక్కడ ఉంది చూడు ఆదర్శ్ అని ముకుంద వైపు చూపిస్తుంది కృష్ణ. భవాని దేవి మాత్రం ముకుందని అనుమానంగానే చూస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడే నుంచి ఉంటావేంటి ఆదర్శ్, వెళ్ళు అని ముకుంద ఎదురుగా ఆదర్శం పంపుతుంది కృష్ణ. ఆదర్శ్ ముకుంద ఎదురుగా నిలబడతాడు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లో కళ్ళు చూసుకుంటూ ఉంటారు. భగవంతుడా ఈ పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది నన్ను కాపాడు అని అనుకుంటుంది అనుకుంది మనసులో, అయ్యో అలా తలదించుకున్నావ్ ఏంది ముకుందా ఏంటి ఇదంతా సిగ్గే అని అంటుంది. నీ మనసులో ఇంత సిగ్గు ఉంటే దాచుకోవడం ఎందుకు, ఆదర్శ్ కి చెప్తే కదా వచ్చేది,అని అంటుంది. మనుషులు గురించి నీకేం తెలుసమ్మా అంటాడు మధు. మధు అన్న మాటలు ఇంట్లో వాళ్ళు నవ్వుతూ ఉంటే ఇలానే నవ్వండి ఏదో ఒక రోజు నేను పెద్ద సినిమా తీసి ఇంట్లో వాళ్ళందరిని సప్రైజ్ చేస్తాను అని అడుగుతాడు మధు. మధు మీద అందరూ జోకులు వేస్తూ ఉంటారు. సొంత ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు అని బాధపడుతూ ఉంటాడు మధు. ఆదర్శ్ కి ఆకలేస్తుంది ఫ్రెష్ అయి వస్తాడు, అన్ని ఏర్పాట్లు చేయండి అంటాడు కృష్ణ. ఆదర్శ కోసం మురారి తన లావణ్య త్యాగం చేశాడు మనం వంటలకు త్యాగం చేయలేమా అని అంటాడు మధు నోరు జారి, ఇంట్లో వాళ్ళందరూ మధు వైపు చూస్తారు. అనవసరంగా అన్నా నేను మధు ఫీలవుతాడు ఆదర్శ్ మురారి కూడా ఒకరికొకరు చూసుకుంటారు.ఇప్పుడు అవన్నీ ఎందుకురా ఎవరి కోసం ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదు ఎవరి రాసి పెట్టున్నది వాళ్ళ జీవితాల్లోకి వచ్చారు. అని రేవతి అంటుంది ఏసీబీ సార్ మనం కూడా ఫ్రెష్ అవుదాం పదండి అని అంటే ముకుందా ఆదర్శని తీసుకెళ్ళు అని అంటుంది. రేవతి నేను నీతో మాట్లాడాలి ఆదర్శ అని అంటుంది. ముకుంద అక్కడినుంచి వెళ్ళిపోమని రేవతి చెప్తుంది నేను ఓన్లీ ఆగస్టు మాత్రమే మాట్లాడాలి అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 25 2024 Episode 375 Highlights
Krishna Mukunda Murari Today Episode January 25 2024 Episode 375 Highlights

రేవతి తో, ఏం మాట్లాడాలమ్మ నాతో అని అంటాడు ఆదర్శ, నువ్వు దూరంగా ఉన్నా సంతోషంగా ఉన్నావా అనుకోని నేను ఇన్నాళ్లు ఇక్కడ ఇలా ఉన్నాను నాన్న అని అంటుంది. జరిగిపోయిన వాటి గురించి ఎందుకమ్మా అని అంటాడు. నువ్వు లేనప్పుడు ఇంట్లో చాలా జరిగాయి అని అంటే కృష్ణ మురళి నాకు అంత చెప్పారు అని అంటాడు. మనస్ఫూర్తిగానే వచ్చావా అని అడుగుతుంది. మనస్ఫూర్తిగానే వచ్చాను మా ముకుంద మారింది అని తెలుసుకొని వచ్చాను అని అంటాడు. అయితే నువ్వు మనస్ఫూర్తిగానే ఇక్కడికి వచ్చావు కదా అంటుంది భవాని దేవి. నువ్వేం భయపడకమ్మా నేను మనస్పూర్తిగా వచ్చాను నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టి ఏంటి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ముకుంద మారింది అని తెలిసే వచ్చాను ముకుందని కూడా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని భవాని దేవికి మాటిస్తాడు. సరే నాన్న నాకు అర్థమైంది నువ్వు వెళ్లి ఫ్రేష్ అయిరా అని అంటుంది భవాని దేవి.ముకుంద మారింది అని ఎలా అనుకోవాలి తన మనసు ఎలా ఉందో ఏంటో మనకు తెలియదు నిజంగా మారితే అంతకన్నా కావాల్సిందేముంది అని భవాని దేవి అనుకుంటూ ఉంటుంది.

ఇక ముకుంద రూంలోకి వచ్చే టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది ఆదర్శ ఇంటికి వస్తాడని అనుకోలేదు వచ్చేసాడు ఇప్పుడు నేను ఎలా ఫేస్ చేయాలి అని అంటుంది.ఎదురుగా వస్తేనే భరించలేకపోతున్నాను అసలు ఎలా కలిసి ఉండాలి ఇప్పుడు తనతో అని అనుకుంటూ ఉంటుంది.అసలు నేను అనవసరంగా మాటిచ్చాను. ఇలాంటి రోజు వస్తుందని తెలిస్తే కృష్ణకు అసలు మాట ఇచ్చేదాన్ని కాదు ఈ మారిపోయినట్టు నటించేదాన్ని కాదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆదర్శ్ లోపలికి వస్తూ ఉంటాడు ముకుందని చూసి గది బయటే ఆగిపోతాడు. ముకుంద గతంలో మాట్లాడిన మాటలు అన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఒకప్పుడు మురారి కి ఐ లవ్ యు చెప్పిన విషయం తర్వాత ఎప్పటికి నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని చెప్పిన విషయం రెండు, ఆదర్శ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక ఆదర్శ గది బయట చూసి ముకుందా ఎలా లోపలికి రమ్మనాలి అని ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా కంగారుగా చాలా భయంగా ఉంటుంది. ఆదర్శ గదిలోనికి వచ్చి ముకుంద ఎదురు నిలబడతాడు. సారీ ముకుందా అని అంటాడు ఆదర్శ్. ఎందుకు అని అంటుంది. నేను అపార్థం చేసుకున్నందుకు అని అంటాడు. అవును ముకుందా, నీ మనసు నేను సరిగ్గా అర్థం చేసుకోకుండా నేను నాకు అర్థం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. నేను నిన్ను ప్రేమించాను ముకుందా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ముకుంద కి చెప్పేస్తాడు ఆదష్.

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ ముకుందా మురారి ఆదర్శ్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే ఆదర్శ్ కి భవానీ దేవి వడ్డించాలనుకుంటుంది.. అందుకు కృష్ణ అడ్డుపడి ముకుంద వడ్డిస్తే ఎలా ఉంటుంది ఆదర్శకి అని అంటుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella